హుసైన్ ఇబ్న్ అలీ
హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ (ఆంగ్లం: Ḥusayn ibn ‘Alī ibn Abī Ṭālib) (అరబ్బీ حسين بن علي بن أﺑﻲ طالب ) (3 షాబాన్ 4 హి.శ. - 10 ముహర్రం 61 హి.శ.; 8 జనవరి 626 సా.శ. - 10 అక్టోబరు 680 సా.శ.) ముహమ్మద్ ప్రవక్త మనుమడు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్, ఫాతిమా జహ్రా ల సంతానం. హుసేన్, ఇస్లాం మతంలో ఒక ప్రముఖమైన వ్యక్తిత్వం గలవారు. ఇతను అహ్లె బైత్ (ముహమ్మద్ కుటుంబం) లో ఒకరు. షియా మతస్థుల ఇమామ్ లలో ఒకరు. ముహర్రం 10వ తేదీన జరుపుకునే యౌమ్ ఎ ఆషూరా వీరి వీరమరణ సంస్మణార్థమే. వీరికి ఇమామ్ హుసైన్ అని కూడా సంబోధిస్తారు. వీరి అన్న పేరు హసన్ ఇబ్న్ అలీ.
కర్బలా యుద్ధం
మార్చుఅక్టోబరు 10 680 (ముహర్రం 10, 61 హి.శ.), వీరు, వీరి కుటుంబ సమూహం దాదాపు 108 నుండి 136 మంది [1][2], 4000మంది శతృసైన్యంతో పోరాడారు. ఈ శతృ సైన్యానికి ఉమ్ర్ ఇబ్న్ సాద్, ఆధిపత్యం వహించాడు. ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా 'షామ్' (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు.[3]
ఇవీ చూడండి
మార్చుపాదపీఠికలు
మార్చు- ↑ "در روز عاشورا چند نفر شهید شدند؟". Archived from the original on 2013-03-26. Retrieved 2008-11-09.
- ↑ "فهرست اسامي شهداي كربلا". Archived from the original on 2012-06-29. Retrieved 2008-11-09.
- ↑ Battle of Karbala
మూలాలు
మార్చు- Books
- Al-Bukhari, Muhammad Ibn Ismail (1996). The English Translation of Sahih Al Bukhari With the Arabic Text, translated by Muhammad Muhsin Khan. Al-Saadawi Publications. 1881963594.
- Dakake, Maria Massi (2007). The Charismatic Community: Shi'ite Identity in Early Islam. SUNY Press. ISBN 0-7914-7033-4.
- Gordon, Matthew (2005). The Rise Of Islam. Greenwood Press. 0313325227.
- Halm, Heinz; Janet Watson and Marian Hill (2004). Shi'Ism. Edinburgh University Press. ISBN 0-7486-1888-0.
- Madelung, Wilferd (1997). The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
- Tabatabae, Sayyid Mohammad Hosayn (1979). Shi'ite Islam. Translated by Nasr, Seyyed Hossein. Suny press. ISBN 0-87395-272-3.
- Encyclopedia
- Al-Ḥusayn ibn ʿAlī an article of Encyclopædia Britannica.
- hussain ibn 'Ali by Wilferd Madelung, an article of Encyclopædia Iranica.
- hussain ibn 'Ali in popular Shiism by Jean Calmard, an article of Encyclopædia Iranica.
బయటి లింకులు
మార్చుSee the articles and books of Battle of Karbala, Day of Ashura, Mourning of Muharram and Maqtal Al-Husayn in the relevant articles.
- English Literature on Imam Al-Hussain
- Hussein ibn 'Ali an article of Encyclopædia Britannica.
- Hussein ibn 'Ali Archived 2009-01-29 at the Wayback Machine by Wilferd Madelung, an article of Encyclopædia Iranica.
- Hussein ibn 'Ali in popular Shiism Archived 2008-01-17 at the Wayback Machine by Jean Calmard, an article of Encyclopædia Iranica.
- Twelve Imams
- Imam Hussein in the eyes of non-Muslims
- The Third Imam
- Martyr Of Karbala
- On Difference & Understanding: Al-Husayn: the Shiite Martyr, the Sunni Hero Archived 2006-12-11 at the Wayback Machine