గంటావారిపాలెం

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని గ్రామం
(గంతవారిపాలెం నుండి దారిమార్పు చెందింది)

గంటా వారిపాలెం, ఈ గ్రామం వినుకొండ, నరసారావుపేట అను పట్టణాలకు మధ్య గలదు.ఇది ఇది పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గంటా వారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గంటా వారిపాలెం is located in Andhra Pradesh
గంటా వారిపాలెం
గంటా వారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°07′45″N 79°51′54″E / 16.129148°N 79.865089°E / 16.129148; 79.865089
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం శావల్యాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం గుంటూరు జిల్లాలోని వినుకొండ నియొజక వర్గంలో శావల్యాపురం మండలంలో గలదు. ఈ గ్రామంలో అనేక రకాల కులాల వారు అనేక రకాల మతాల వారు కలసి మెలసి జీవిస్తున్నారు.ఈ గ్రామంలో అనేక రకాల పంటలు వేస్తారు.ముఖ్య పంట వరి, ఇంకా ప్రత్తి, మిరప (మిర్చి), వంగ, కాకర, బీర, మొక్కజొన్న, మినుములు, జొన్నలు, పెసర మొదలగు పంటలను పండిస్తారు.ఇక్కడ పశు సంపదకు లోటు లేదు.ఈ గ్రామంలో రోజు అనేక వేల లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ గ్రామంలో రెండు రాముల వారి స్వామి గుడులు ఉన్నాయి. ఒక వినాయక స్వామి గుడి ఉంది.ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది.ఆ గుడిలో ప్రతి సవత్సరం వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ జరుగును.

  • గంటా వారి పాలెం, పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం వినుకొండ, నరసరావు పేట అను పట్టణములకు మధ్య గలదు.
  • ఈ గ్రామం గుంటూరు జిల్లాలోని వినుకొండ నియొజక వర్గంలో శావల్యాపురం మండలంలో గలదు.
  • ఈ గ్రామంలో అనేక రకాల కులాల వారు అనేక రకాల మతాల వారు కలసి మెలసి జీవిస్తున్నారు.
  • ఈ గ్రామంలో అనేక రకాల పంటలు వేస్తారు.ముఖ్య పంట వరి, ఇంకా ప్రత్తి, మిరప (మిర్చి), వంగ, కాకర, బీర, మొక్కజొన్న, మినుములు, జొన్నలు, పెసర మొదలగు పంటలను పండిస్తారు.ఇక్కడ పశు సంపదకు లోటు లేదు.
  • ఈ గ్రామంలో రోజు అనేక వేల లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ గ్రామంలో రెండు రాముల వారి స్వామి గుడులు ఉన్నాయి. ఒక వినాయక స్వామి గుడి ఉంది.
  • ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది.ఆ గుడిలో ప్రతి సవత్సరం వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ జరుగును.
  • ఇంకా ఇక్కడ ఒక అంకమ్మ తల్లి గుడి ఉంది.ఇంకా ఒక అద్దంకమ్మ గుడి ఉంది. ఒక గంగమ్మ తల్లి గుడి ఉంది. ఇంకా ఒక శివాలయం నిర్మాణంలో ఉంది.
  • వీటితో పాటు రెండు చర్చిలు ఈ గ్రామంలో కొలువై ఉన్నాయి.ఈ గ్రామం అనేక కళలలు ప్రసిద్ధి.
  • ఇక్కడ ఒక ఎమ్.పి.యు.పి పాఠ శాల గలదు.ఇక్కడ ఇంకా రెండు అంగనవాడి కేంద్రాలు గలవు. ఈ గ్రామంలో సుమారు 1800 మంది జనాభా ఇంకా 600 గడపలు గలదు.
  • ఇక్కడ అక్షరాస్యతా శాతం సుమారు 70 %.ఈ గ్రామంలో పెద్ద కాలువ ప్రవహించుచున్నది.
  • ఆ కాలువ నుండి సమృద్ధిగా నీరు లభించుచున్నది.
  • ఆ నీటిని పంట పొలాలకు వాడుతున్నారు. ఈ గ్రామంలో ఒక కరెంటాఫీసు గలదు