గజదొంగ 1981 లో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనిని విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు నిర్మించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్‌టి రామారావు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించాఉ. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.

గజదొంగ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్రరావు
నిర్మాణం చలసని గోపి
కె. నాగేశ్వరరావు
జి. వెంకటరత్నం
చిత్రానువాదం కె. రాఘవేంద్రరావు
తారాగణం ఎన్.టి. రామారావు
శ్రీదేవి
జయసుధ
కైకాల సత్యనారాయణ
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్
కూర్పు కె. నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 "నీ ఇల్లు బంగారం గాను" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:28
2 "ఇంద్రధనుసు చీర కట్టి" ఎస్పీ బాలు, పి.సుశీల 3:08
3 "అల్ల నేరేడు చెట్టు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:18
4 "చుప్పనాతి చండురుడు" ఎస్పీ బాలు, పి.సుశీల 3:12
5 "ఇదోరకం దాహం" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:21
6 "ఒక రాతిరి ఒక పోకిరి" ఎస్పీ బాలు, పి.సుశీల, ఎస్.జానకి 3:20
7 "రెండక్షరాల ప్రేమ" ఎస్పీ బాలు 3:21

మూలాలుసవరించు

  1. http://telugump3.org/telugu/A-Z/G/Gaja%20Donga%20(1980)/-dir-/Gaja-Donga-Mp3-Songs.html
  2. http://a2z3gp.com/Telugump3%20Songs/?d=Telugu+Special+Albums+Zone/Sr+Ntr+Old+Hits+(Special)/By+Movie+Wise/Gaja+Donga++NTR&c=6
"https://te.wikipedia.org/w/index.php?title=గజదొంగ&oldid=3039597" నుండి వెలికితీశారు