గాదెపాడు
ఈ గ్రామం - "గాదెపాడు" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
గాదెపాడు ఖమ్మం జిల్లా లోని సింగరేణి మండలానికి చెందిన ఒక కుగ్రామం.[1].
గాదెపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండలం | సింగరేణి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
భౌగోళిక స్థితి
మార్చుఇది కోమట్లగూడెం పంచాయితీ పరిధిలో ఉంది. ఖమ్మం కు 37కిమీ, సింగరేణికి 2 కిమీ, హైదరాబాదుకి 229కిమీ దూరంలో ఉంది. గ్రామ విస్తీర్ణం 2083 హెక్టారులు.
తపాలా వివరాలు
మార్చుగాదెపాడు పిన్ కోడ్ 507122, తపాలా ముఖ్య కార్యాలయం కారేపల్లిలో ఉంది.
చుట్టుపట్లు
మార్చుగాదెపాడుకు పడమరగా కామేపల్లి మండలం, ఉత్తరాన యెల్లందు మందలం, తూర్పుగా టేకులపల్లి మండలం, డోర్నకల్ మండలం పడమరగా ఉన్నాయి. యెల్లందు, పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం సమీపంలో ఉన్న పట్టణాలు.
విశేషాలు
మార్చుఇక్కడి ప్రాంతీయ భాష తెలుగు.
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల సంఖ్య జనాభా 2224, స్త్రీల సంఖ్య 2177. గడపల సంఖ్య 1058. మొత్తం జనాభా 4401.
ఎలా చేరుకోవాలి
మార్చురోడ్డు రవాణా
మార్చుయెల్లందు అతి దగ్గరగా ఉన్న పట్టణం. 13 కిమీ దూరం, ఎల్లందు నుండి గాదెపాడుకు రహదారి ఉంది.
రైలు
మార్చుగాంధీపురం హాల్ట్, కారేపల్లి దగ్గరలోని రైల్వే స్టేషన్లు, కానీ ఇవి చాలా చిన్నవి. దగ్గరిలోని కొంచెం పెద్ద స్టేషను వరంగల్ - ఇది 105 కిమీ ల దూరంలో ఉంటుంది.
విద్య
మార్చుకళాశాలలు
మార్చు- సాహితీ జూనియర్ కాలేజి, సింగరేణి
- విజ్ఞాన్ జూనియర్ కాలేజీ, సింగరేణి
- నిర్మల్ హృదయ్ డిగ్రీ కాలేజ్, సింగరేణి
విద్యాలయాలు
మార్చు- జెడ్.పి.హెచ్.ఎస్ కోమట్లగూడెం
- ఎంపియూపీఎస్, గాదెపాడు
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.