గాయం-2

2010 సినిమా

గాయం-2 2010 లో విడుదలైన తెలుగు సినిమా. జగపతిబాబు, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది గతంలో వచ్చిన గాయం చిత్రానికి కొనసాగింపు చిత్రము. దీనిని కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. సంగీతం ఇలయరాజా అందించాడు.[1][2]

గాయం-2
(2010 తెలుగు సినిమా)
TeluguFilm Gayam 2.jpg
దర్శకత్వం ప్రవీణ్ శ్రీ
నిర్మాణం ధర్మకర్త
తారాగణం జగపతిబాబు,
విమలా రామన్
కోట శ్రీనివాసరావు
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం అనిల్ బండారి
కూర్పు ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ కర్త క్రియేషన్స్
విడుదల తేదీ సెప్టెంబర్ 3,2010
భాష తెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "ఎందుకమ్మా ప్రేమా ప్రేమా"  Sriram Parthasarathy, Geetha Madhuriశ్రీరాం, గీతామాధురి 4:10
2. "మసక వెనుక"  అనిత 5:07
3. "ఏలుతుండ్రు కొడుకులు"  వందేమాతరం శ్రీనివాస్ 4:40
4. "అందాల లోకం"  శ్రీరాం, శాశ్వతి 4:39
5. "రామరాజ్యం"  కార్తిక్ 4:40
6. "కలగనే కన్నుల్లో"  ఇళయరాజా 4:24
మొత్తం నిడివి:
27:53

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. Archived copy.
  2. Telugu Review: 'Gaayam-2' lacks the feel of 'Gaayam'.
"https://te.wikipedia.org/w/index.php?title=గాయం-2&oldid=3109885" నుండి వెలికితీశారు