గిలిగింతలు (2008 సినిమా)

గిలిగింతలు సెప్టెంబర్ 19, 2008లో విడుదలైన హాస్యప్రధానమైన తెలుగు సినిమా. ఎ.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాను సి.హెచ్.నాగేశ్వరరావు, ఎస్.ఎస్.రఫతున్నీసాలు నిర్మించారు. [1]

గిలిగింతలు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. ఆనంద్
నిర్మాణం సి.హెచ్.నాగేశ్వరరావు
ఎస్.ఎస్.రఫతున్నీసా
తారాగణం ఆలీ
మనీషా కేల్కర్
శీతల్ పాఠక్
ఆదిత్య ఓం
గీతా సింగ్
రామిరెడ్డి
బ్రహ్మానందం
గుండు హనుమంతరావు
సంగీతం డి.వెంకటేశ్వర
నిర్మాణ సంస్థ ఎ.ఎస్.ప్రొడక్షన్స్
విడుదల తేదీ 19 సెప్టెంబర్ 2008
భాష తెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Giliginthalu (K. Anand) 2008". ఇండియన్ సినిమా. Retrieved 6 December 2024.