గుత్తి శాసనసభ నియోజకవర్గం

గుత్తి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]

గుత్తి
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
లోకసభ నియోజకవర్గంనంద్యాల
ఏర్పాటు1972
రద్దు చేయబడింది2009
రిజర్వేషన్జనరల్

శాసనసభ సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1972[2][3] దుద్దెకుంట వెంకటరెడ్డి స్వతంత్ర
1978[4] కె వెంకటరామయ్య ఐఎన్‌సీ (I)
1983[5] పతి రాజగోపాలు స్వతంత్ర
1985[6] ఎన్. గాదె లింగప్ప టీడీపీ
1989[7] అరికేరి జగదీష్ ఐఎన్‌సీ
1994[8] ఎన్. గాదె లింగప్ప టీడీపీ
1999[9] ఆర్ సాయినాథ్ గౌడ్ టీడీపీ
2004[10] ఎన్. నీలావతి ఐఎన్‌సీ

మూలాలు

మార్చు
  1. The New Indian Express (15 May 2012). "A constituency where no party holds complete sway" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2024.
  2. "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్‌ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
  4. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  9. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  10. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.