గౌతం నగర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి శివారులో ఉన్న ప్రాంతం.
గౌతం నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి శివారులో ఉన్న ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లాకు చెందిన మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 141లో ఉంది.[2]
గౌతం నగర్ | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500056 |
Vehicle registration | టిఎస్-08 |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికిక సమీపంలో ఎన్జీవో కాలనీ, సచివాలయ కాలనీ, కమల నగర్, ఆంధ్రకేసరి నగర్, గాంధీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గౌతం నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో మల్కాజ్‌గిరి రైల్వే స్టేషను, మెట్టుగూడ మెట్రో స్టేషను ఉన్నాయి.
ప్రార్థన స్థలాలు
మార్చుఈ ప్రాంతంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, దుర్గా దేవాలయం, రాఘవేంద్రస్వామి మఠం, జామియా మసీదు, మసీదు-ఇ-ఖాదరియా మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Henry, Nikhila (2017-11-21). "Malkajgiri area to be free of water woes soon". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-26.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-26.
- ↑ "Gautham Nagar, Vanasthalipuram Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.