గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇది. భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి అస్సాం రాష్టంలో గల గౌహతి/దిబ్రుఘర్ ల మద్య నడుస్తున్నది.
12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి కతిహార్ జంక్షన్, బరోనీ, పాటలీపుత్ర, మొగల్ సరై, అలహాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, కాన్పూర్ సెంట్రల్ ల మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఈ రైలు ప్రతిదినం నడుస్తుంది.
12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి ముజాఫ్ఫర్పూర్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఇది వారంలో ఒక్క గురువారం నాడు మాత్రమే ప్రయాణిస్తుంది.
12435/12436:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి హాజిపూర్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుకుంటుంది.ఇది వారంలో రెండు రోజులు సోమవారం, శుక్రవారం మాత్రమే ప్రయాణిస్తుంది.
12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (కతిహార్ జంక్షన్) లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,5 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,11 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20 భోగీలుంటాయి.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఇంజను
EOG
ఎ5
ఎ4
ఎ3
ఎ2
ఎ1
హెచ్1
PC
బి11
బి10
బి9
బి8
బి7
బి6
బి5
బి4
బి3
బి2
బి1
EOG
12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి బయలుదేరి ముజాఫ్ఫర్పూర్ మీదుగా ప్రయాణించు దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,4 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,13 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
ఇంజను
EOG
ఎ4
ఎ3
ఎ2
ఎ1
హెచ్1
PC
బి13
బి12
బి11
బి10
బి9
బి8
బి7
బి6
బి5
బి4
బి3
బి2
బి1
EOG
12435/12436:దిబ్రుఘర్ నుండి బయలుదేరి హాజిపూర్ మీదుగా ప్రయాణించు దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1 మొదటి తరగతి ఎ.సి కోచ్,4 రెండవ తరగతి ఎ.సి కోచ్‌లూ,13 మూడవ తరగతి ఎ.సి కోచ్‌లూ,1 పాంట్రీ కార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 21 భోగీలుంటాయి.
12423/24:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు దిబ్రుఘర్ నుండి కతిహార్ జంక్షన్ వరకు సిలిగిరి లోకోషెడ్ అధారిత SGUJ/WDP-4/WDP-4D/WDP-4B డీజిల్ ఇంజన్లను ఉపయొగిస్తారు.అక్కడి నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.
12235/36:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు దిబ్రుఘర్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు తుఘ్లకాబాద్ లోకోషెడ్ అధారిత WDP-4B/WDP-4D ఉపయొగిస్తున్నారు.
12435/12436:దిబ్రుఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ దిబ్రుఘర్ నుండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు తుఘ్లకాబాద్ లోకోషెడ్ అధారిత WDP-4B/WDP-4D ఉపయొగిస్తున్నారు.
భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ (4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు), దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి,, AC 3-టైర్ (6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు), వీటికి కర్టన్లు ఉండవు.