తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
తిరువంతపురం రాజధాని (12431/32), భారతదేశంలోని,[1] దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను, కేరళ రాష్ట్ర రాజధాని తిరువంతపురం లోని తిరువంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడిచే ప్రయాణీకుల సేవలందించే రైలు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా & ఢిల్లీ |
తొలి సేవ | 01 ఏప్రిల్, 1998 |
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర రైల్వే |
మార్గం | |
మొదలు | తిరువంతపురం సెంట్రల్ |
ఆగే స్టేషనులు | 17 |
గమ్యం | హజ్రత్ నిజాముద్దీన్ |
ప్రయాణ దూరం | 3,149 కి.మీ. (1,957 మై.) |
సగటు ప్రయాణ సమయం | 41 గం, 46 గం. వర్షాకాల సీజన్లో (1 జూన్ నుండి 31 అక్టోబరు వరకు) |
రైలు నడిచే విధం | వారానికి 3 రోజులు |
రైలు సంఖ్య(లు) | 12431/ 12432 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎసి 1వ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్ |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
ఆహార సదుపాయాలు | ఉంది, ప్యాంట్రీ కార్ జతచేయ బడింది |
చూడదగ్గ సదుపాయాలు | ఎల్‌హెచ్‌బి కోచ్లు |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 69.42 km/h (43.14 mph) విరామాలతో సరాసరి |
ఇది తిరువనంతపురం సెంట్రల్ నుండి హజ్రత్ నిజాముద్దీన్‌కు నడుస్తుంది.[2] ఇది అతిదీర్ఘదూరం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు, దీని ప్రయాణం దూరం దాదాపు 3,149 కిమీ (1,957 మైళ్ళు) విస్తరించి ఉంది. ఇది రత్నగిరి, సావంత్వాడి రోడ్ మధ్య 104 కి.మీ / గం (65 మై / గం) వేగంతో (225 కిమీ లేదా 140 మైళ్ళు) దూరాన్ని 2 గం. 10 ని.లో చేరినందువలన దీనికి అత్యధిక వేగం విభాగం కోసం ఒక రికార్డు ఉంది. ఇది ఉడిపి, కార్వార్ (267 కి.మీ.) మధ్య కూడా 140 కి.మీ / గం (87 మై / గం) వేగంతో నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ, తిరువంతపురం మధ్య 69.43 కి.మీ / గం (43.14 మై / గం) సరాసరి వేగంతో నడుస్తుంది. దీనికి కాసర్గోడ్ వద్ద ఒక విరామం (హాల్ట్) ఇవ్వాలి.
టైం టేబిల్
మార్చు12431 రాజధాని ఎక్స్‌ప్రెస్ 19:15 గం.లకు సాయంత్రం తిరువంతపురం సెంట్రల్ వద్ద బయలుదేరి, మూడవ రోజు సాయంత్రం 17:20 గం.లకు వద్ద హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉండగా, 12432 రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉదయం 10:55 ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ వద్ద బయలుదేరి, దాని ప్రయాణం మూడో రోజు ఉదయం 05:05 గం.లకు తిరువంతపురం సెంట్రల్ వద్దకు చేరుకుంటుంది.
ట్రాక్షన్
మార్చుదీనిని ఘజియాబాద్ షెడ్ యొక్క ఒక డబ్ల్యుఎపి7 లేదా వడోదర షెడ్ యొక్క ఒక డబ్ల్యుఎపి5/డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా హజ్రత్ నిజాముద్దీన్ నుండి వడోదర జంక్షన్ వరకు గల మధ్య వరకు నెట్టబడుతుంది. ఇది తరువాత ఒక గోల్డెన్ రాక్ అనే డబ్ల్యుడిపి3ఎ ఇంజను వడోదర జంక్షన్ నుండి తిరువంతపురం రైల్వే స్టేషను వరకు రైలును పట్టి తీసుకువెళ్ళుతుంది.
కోచ్ కూర్పు
మార్చుతిరువంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ సాధారణంగా 1 ఎసి 1 వ తరగతి, 5 ఎసి 2 టైర్, 1 పాంట్రీ కారు, 2 లగేజీ కం జెనరేటర్ కోచ్‌లు & 9 ఎసి 3 టైర్ కోచ్‌లు మొత్తం 18 ఎల్‌హెచ్‌బి కోచ్‌లు తీసుకొని వెళ్ళుతుంది.
ఇది చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ దాని రేక్ పంచుకుంటుంది.
12431 తిరువంతపురం సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మార్చులోకో | ఈఒజి | హెచ్1 | ఎ5 | ఎ4 | ఎ3 | ఎ2 | ఎ1 | పిసి | బి9 | బి8 | బి7 | బి6 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | ఈఒజి |
12432 హజ్రత్ నిజాముద్దీన్ - తిరువంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మార్చులోకో | ఈఒజి | బి1 | బి2 | బి3 | బి4 | బి5 | బి6 | బి7 | బి8 | బి9 | పిసి | ఎ1 | ఎ2 | ఎ3 | ఎ4 | ఎ5 | హెచ్1 | ఈఒజి |
అనుసంధానించిన (కనెక్టింగ్) నగరాలు
మార్చుతిరువంతపురం → కొల్లాం → అల్లెప్పీ → ఎర్నాకులం → త్రిస్సూర్ → షోరనూర్→ కాలికట్ → కన్నూర్ → మంగళూరు → ఉడిపి → కార్వార్ → మడ్గావన్ → పన్వేల్ → వడోదర → కోటా → న్యూఢిల్లీ →
రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు
మార్చుక్రమ సంఖ్య |
రైలు సంఖ్యలు |
రైలు పేరు | రైలు జోను | రైలు ప్రారంభం/ గమ్యస్థానం |
తరచుదనం | వయా | రైలు చిత్రం |
---|---|---|---|---|---|---|---|
1 | 12953 | ఆగష్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ | పశ్చిమ రైల్వే జోన్ | ముంబై సెంట్రల్–హజ్రత్ నిజాముద్దీన్ | ప్రతిరోజు | సూరత్, వడోదర, కోటా, | |
2 | 12301 | హౌరా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (గయ మీదుగా) | తూర్పు రైల్వే జోన్ | హౌరా – న్యూ ఢిల్లీ | వారంలో ఆదివారం మాత్రము లేదు | ధన్బాద్, గయ, అలహాబాద్, కాన్పూర్ | |
3 | 12305 | హౌరా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా) | తూర్పు రైల్వే జోన్ | హౌరా – న్యూ ఢిల్లీ | వారంలో శుక్రవారం మాత్రము లేదు | పాట్నా, మొఘల్ సారాయ్ జంక్షన్, కాన్పూర్ | |
4 | 12309 | రాజేంద్ర నగర్ పాట్నా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ | తూర్పు మధ్య రైల్వే జోన్ | రాజేంద్ర నగర్ పాట్నా– న్యూ ఢిల్లీ | ప్రతిరోజు | పాట్నా, మొఘల్ సారాయ్ జంక్షన్, కాన్పూర్ |
తిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేరు రైళ్ళు
మార్చుతిరువనంతపురం సెంట్రల్‌లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|
1. | 16723/16724 | చెన్నై ఎగ్మోర్ | అనంతపురి ఎక్స్ ప్రెస్ |
2. | 12623/12624 | చెన్నై సెంట్రల్ | చెన్నై మెయిల్ |
3. | 12695/12696 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఎక్స్ ప్రెస్ |
4. | 12697/12698 | చెన్నై సెంట్రల్ | చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ |
5. | 22207/22208 | చెన్నై సెంట్రల్ | చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్ |
6. | 16331/16332 | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | ముంబై ఎక్స్ ప్రెస్ |
7. | 16345/16346 | ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్ | నేత్రావతి ఎక్స్ ప్రెస్ |
8. | 12625/12626 | క్రొత్త ఢిల్లీ | కేరళ ఎక్స్ ప్రెస్ |
9. | 12431/12432 | హజ్రత్ నిజాముద్దీన్ | రాజధాని ఎక్స్ ప్రెస్ |
10. | 12643/12644 | హజ్రత్ నిజాముద్దీన్ | స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
11. | 22633/34 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
12. | 22653/54 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా) |
13. | 22655/56 | హజ్రత్ నిజాముద్దీన్ | నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా) |
14. | 16323/16324 | షాలీమార్ | షాలీమార్ ఎక్స్ ప్రెస్ |
15. | 16325/16326 | ఇండోర్ | అహల్యానగరి ఎక్స్ ప్రెస్ |
16. | 22647/22648 | కోర్బా | కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
17. | 16333/16334 | వేరావల్ | వేరావల్ ఎక్స్ ప్రెస్ |
18. | 12515/12516 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
19. | 12507/12508 | గౌహతి | గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
20. | 16347/16348 | మంగుళూరు సెంట్రల్ | మంగుళురు ఎక్స్ ప్రెస్ |
21. | 16603/16605 | మంగుళూరు సెంట్రల్ | మావేళి ఎక్స్ ప్రెస్ |
22. | 16629/16630 | మంగుళూరు సెంట్రల్ | మలబార్ ఎక్స్ ప్రెస్ |
23. | 17229/17230 | హైదరాబాదు దక్కన్ | శబరి ఎక్స్ ప్రెస్ |
24. | 12511/12512 | గోరఖ్ పూర్ | రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా) |
25. | 12075/12076 | కోళిక్కోడ్ (లేక క్యాలికట్) | కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
26. | 12081/12082 | కణ్ణూర్ | కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ |
27. | 16301/16302 | షోర్నూరు | వేనాడు ఎక్స్ ప్రెస్ |
28. | 16303/16304 | ఎఱణాకుళము | వాంచాడు ఎక్స్ ప్రెస్ |
29. | 16341/16342 | గురువాయూరు | ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ |
30 | 16343/16344 | పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్) | అమృతా ఎక్స్ ప్రెస్ |
31. | 16349/16350 | నీలాంబూరు రోడ్డు | రాజ్య రాణి ఎక్స్ ప్రెస్ |
తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | గమ్య స్థానము |
---|---|---|
1. | 56313 | నాగర్ కోవిల్ |
2. | 56311 | నాగర్ కోవిల్ |
3. | 56315 | నాగర్ కోవిల్ |
తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య | రైలు సంఖ్య | ఆరంభ స్థానము | గమ్య స్థానము | రైలు పేరు |
---|---|---|---|---|
1. | 16605/16606 | నాగర్ కోవిల్ | మంగుళూరు | ఎర్నాడు ఎక్స్ ప్రెస్ |
2. | 12659/12660 | నాగర్ కోవిల్ | షాలిమార్ | గురుదేవ్ ఎక్స్ ప్రెస్ |
3. | 16335/16336 | నాగర్ కోవిల్ | గాంధీధాం | నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్ |
4. | 16381/16382 | కన్యకుమారి | ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్ | కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్ |
5. | 16525/16526 | కన్యకుమారి | బెంగుళూరు | ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్ |
6. | 16317/16318 | కన్యకుమారి | జమ్మూ టావి | హిం సాగర్ ఎక్స్ ప్రెస్ |
7. | 19577/19578 | తిరునెల్వేలి | హాప | తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్ |
8. | 22619/22620 | తిరునెల్వేలి | బిలాస్పూర్ | బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్ |
9. | 15905/15906 | కన్యకుమారి | డిబ్రూఘర్ | వివేక్ ఎక్స్ ప్రెస్ * |
10. | 16127/16128 | గురువాయూరు | చెన్నై ఎగ్మోర్ | గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ |
11. | 16649/16650 | నాగర్ కోవిల్ | మంగుళూరు సెంట్రల్ | పరశురాం ఎక్స్ ప్రెస్ |
- వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించు రైలు.
మూలాలు
మార్చు- ↑ "Thiruvananthapuram Rajdhani Express/2431 Train Thiruvananthapuram/TVC to Delhi Hazrat Nizamuddin/NZM Complete Train Route - India Rail Info - Database of Indian Railways Trains & Stations". India Rail Info. Archived from the original on 2013-12-20. Retrieved 2010-08-04.
- ↑ "Thiruvananthapuram Rajdhani Express/2431 Train Videos Panvel/PNVL to Delhi Hazrat Nizamuddin/NZM - India Rail Info - Database of Indian Railways Trains & Stations". India Rail Info. Archived from the original on 2010-02-04. Retrieved 2010-08-04.