చండ్రపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు గ్రామం


చండ్రపాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చండ్రపాలెం
గ్రామం
పటం
చండ్రపాలెం is located in ఆంధ్రప్రదేశ్
చండ్రపాలెం
చండ్రపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°30′54.000″N 79°55′26.400″E / 15.51500000°N 79.92400000°E / 15.51500000; 79.92400000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంసంతనూతలపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523225


సమీప గ్రామాలు

మార్చు

బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, ఎనికపాడు, గుమ్మలంపాడు.

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

మార్చు

ఈ పాఠశాల వార్షికోత్సవం 2016,ఏప్రిల్-2వతేదీనాడు నిర్వహించారు.

మౌలిక సదుపాయాలు

మార్చు

ఎస్.సి.కాలనీలోని అంగనవాడీ కేంద్రం.

గ్రామ పంచాయతీ

మార్చు

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో నీలం బాలమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు