చదరంగం (1967 సినిమా)

చదరంగం ఎస్.వి. రంగారావు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 1967 నాటి తెలుగు చలన చిత్రం. ఇతర ముఖ్యపాత్రల్లో జమున, హరనాథ్, అంజలీదేవి నటించారు. సినిమా కథ, సంభాషణలు డి.వి.నరసరాజు రాశారు.

చదరంగం (1967 సినిమా)
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం యస్వీ రంగారావు
కథ డి.వి.నరసరాజు
తారాగణం యస్వీ రంగారావు,
జమున,
హరనాధ్,
అంజలీదేవి,
ధూళిపాళ
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
సంభాషణలు డి.వి.నరసరాజు
నిర్మాణ సంస్థ ఎస్.వి.టి. ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతిక వర్గం మార్చు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో ఆనందం - పి.సుశీల,రచన: దాశరథి
  2. నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును రమ్మంది - సుశీల, ఘంటసాల , రచన: దాశరథి.
  3. బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల . రచన: దాశరథి.
  4. వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - ఘంటసాల,సుశీల, పిఠాపురం , మూర్తి, తిలకం, మాధవపెద్ది, స్వర్ణలత. రచన: దాశరథి.
  5. కొంటె నవ్వుల గుంటా నేను నీకే , జె వి రాఘవులు, పిఠాపురం, స్వర్ణలత, రచన: దాశరథి
  6. జీవితమే చదరంగం, ఘంటసాల , పి సుశీల రచన: దాశరథి
  7. నీవేవరన్నా నేనేవరన్నా , మాధవపెద్ది, రచన: దాశరథి.

వనరులు మార్చు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.