చదువుకున్న భార్య
(చదువుకొన్న భార్య నుండి దారిమార్పు చెందింది)
చదువుకొన్న భార్య కడారు నాగభూషణం దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ కంపెనీ బ్యానర్‌పై కాంతారావు, కృష్ణకుమారి జంటగా వెలువడిన తెలుగు సినిమా. ఇది 1965, మార్చి 12వ తేదీన విడుదలయ్యింది.
చదువుకున్న భార్య (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజేశ్వరి ఫిల్మ్స్ కంపెని. |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం : కె.బి.నాగభూషణం
- మాటలు, పాటలు : సముద్రాల జూనియర్
- సంగీతం: అశ్వత్థామ
- నృత్యం: చిన్ని - సంపత్, కె.ఎస్.రెడ్డి
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కళ: ఎం.వెంకటేశ్వరరావు
- కూర్పు: ఎం.వి.రాజన్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను సముద్రాల జూనియర్ రచించగా, అశ్వత్థామ స్వరపరిచాడు.[1]
క్ర.సం. | పాట | గాయినీ గాయకులు |
---|---|---|
1 | పోతోంది పోతోంది కాలం మారి పోతోంది | పిఠాపురం, ఎస్.జానకి, బి.వసంత బృందం |
2 | నరజాతినంతా ఒక తీరుగానే నలువ సృజియించాడే ఎందుకో ఈ తేడా | పి.లీల |
3 | జీవితమ్మే వింతా ప్రేమపథమ్మే గిలిగింతా | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి |
4 | ఏ చోట నున్నా ఏ వేళ నైనా సుఖానందసీమ నీదే | పి.లీల |
5 | రావే రంగుల రాణీ ఈవే పసందగు బోణీ | కె.జమునారాణి, పిఠాపురం |
6 | చెలి నీ సొగసూ సమానమేదీ ఉపమానమే కనరాదే లేదే | పి.బి.శ్రీనివాస్ |
7 | ఎందుకలిగినావో ఏరా నా స్వామి ముందు చూపిన మురిపెమంతా ఎందుపోయెనురో | స్వర్ణలత, పిఠాపురం |
8 | మాటి మాటికి మది పలికేను తీయగా ఒకమాట | పి.లీల, పి.బి.శ్రీనివాస్ |
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ సముద్రాల జూ. (1965). చదువుకొన్న భార్య పాటలపుస్తకం. p. 12. Retrieved 3 June 2021.