చరిత్రలో గొప్పవారు

చరిత్రలో గొప్పవారిగా పేరొందిన వారి అసంపూర్తి జాబితా.

చరితలో చాలా మంది పేర్ల ముందు గాని వెనక గానీ ది గ్రేట్ (ఆంగ్లము) (the Great) అని గాని వారి భాషలో ానితో సమానమైన బిరుదు గాని కలసి ఉంటుంది. ఇతర భాషలలో ఈ బోజోర్గ్, ఈ ఆజం (పర్షియన్, ఉర్దూ) మహా (దేవనాగరి లిపి) ఇలా ఇతర ప్రత్యయములను కలిగి ఉంటాయి. ఉదాహరణకు మహాత్మా గాంధీగారి నామములో మహా అనే పదము ఆయన గొప్పతనాన్ని సూచిస్తుంది

మొదటి సారిగా పర్షియన్‌లో ది గ్రేట్‌కు సమానముగా గ్రేట్ కింగ్ అనే పదము సాధారణంగా కనిపిస్తుంది. దీనిని సైరస్ ది గ్రేట్ మొదటి సారిగా ఉపయోగించాడు.[1]

ఈ బిరుదును అలెగ్జాండర్ పర్షియాను ఆక్రమించినప్పుడు తన అధికారవారసత్వంగా స్వీకరించాడు, తరువాత ఈ ది గ్రేట్ అను బిరుదు అతని పేరులో భాగంగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఆధారం మెదటిసారిగా ప్లాటస్ రాసిన నాటకములో[2] అలెగ్జాండర్ ది గ్రేట్‌గా కనిపిస్తాడు. దీనికి ముందు ఏ ఇతర ఆధారాలలో మాసిడోనియాకు చెందిన మూడవ అలెగ్జాండర్‌ను ది గ్రేట్‌గా సంబోధించలేదు.

అలెగ్జాండర్‌ తరువాత పర్షియాను పాలించిన సెల్యూసిడ్ రాజులు ది గ్రేట్ కింగ్ బిరుదును వాడినట్లుగా స్థానిక ఆధారాలలో కనిపిస్తుంది. కానీ ఈ బిరుదును వాడిన వారిలో ఆంటీచోకస్‌ నిజంగానే ది గ్రేట్ అనిపించుకున్నాడు.

తరువాతి రోజులలో రాజులు సైన్యాదిపతులు ఈ పదాన్ని తమ సొంత పేరు లాగా వాడుకున్నారు. ఉదాహరణకు రోమన్ జనరల్ పాంపే. ఇంకా ఇతరులు వారు చేసిన గొప్ప పనులకు గాను ఈ బిరుదును పొందారు. ఉదారణకు భారత చక్రవర్తి అశోకుడు, కార్తేజియన్ హాన్నో. ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత, దీనిని ఎటువంటి రాజకీయజీవితము లేని వారికి కూడా వారికి గౌరవసూచకముగా ఉపయోగించసాగారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ది గ్రేట్.

నిజానికి మనుష్యుల గొప్పతనాన్ని కొలిచే సిద్ధాంతమేది లేదు. దీనిని వేరు వేరు సందర్భాలలో వేరు వేరు చోట్ల ఉపయోగించారు. ఉదాహరణకు ఫ్రెంచి దేశాన్ని పాలించిన నాలుగవ లూయీని అతని కాలములో అందరూ ది గ్రేట్ అని పిలిచేవారు.కానీ ఈ రోజులలో చాలా అరుదుగా మాత్రమే ఈ పదానీ ఉపయోగిస్తున్నాము. అయితే ప్రష్యాకు చెందిన ఒకటవ ఫ్రెడరిక్‌ను ఇప్పుడు కూడా ది గ్రేట్ అని అంటున్నాము. జర్మనీ చక్రవర్తి ఒకటవ వెల్హేమును అతని మనుమని కాలములో ది గ్రేట్ అనేవారు, కాని ఇప్పుడు కాదు.

పాలకులు మార్చు

పేరు వివరణ
పర్షియాకు చెందిన ఒకటవ అబ్బాస్ (1571–1629) ఇరాన్ షా పాలకుడు
అక్బర్ (1542–1605) మొఘల్ చక్రవర్తి
ఆల్బర్ట్‌కు చెందిన ఒకటవ అలైన్ (1440–1522) ఫ్రెంచి అధికారి
అలెగ్జాండర్ (356-323 BC) మాసిడోనియా, పర్షియా, గ్రీసు, ఈజిప్టు, మెసపటొమియా రాజు
జారియాకు చెందిన ఒకటవ అలెగ్జాండర్ (1386–1446) జార్జియా రాజు
అల్పాన్‌సో దీ ఆల్బూక్లెర్క్ (c. 1453-1515) పోర్చుగీసు జనరల్, రాజకీయ నాయకుడు, రాజ్య నిర్మాతలలో ఒకడు
లియోన్‌కు చెందిన మూడవ ఆల్ఫాంసో (c. 848-910) లియోన్‌, గాలీషియా, ఆస్ట్రియాలకు రాజు
ఆల్ర్హ్రెడ్ (848/849-899) వాసెక్స్ ఇంగ్లాండ్‌లకు రాజు
ఆంటిచోకస్ III (c. 241–187 BC) సెల్యుసిడ్ పాలకుడు
అశోకుడు (c. 304–232 BC) మౌర్య సామ్రాజ్య చక్రవర్తి
ఇబేరియాకు చెందిన అషాట్ (మరణం 826/830) నేటి జార్జియాలోని కాకాసియన్ ఇబీరియాకు చెందిన సంస్థానాధిసశుడు (ప్రింస్)
అస్కియా మొహమ్మద్ I (c. 1442–1538) షోంగాయ రాజ్య పాలకుడు
బోల్షా I చ్రోబి (967-1025) పోలాండ్‌కు మొదటి రాజు
బ్రూనో (925–965) కోలోగ్నేకు ఆర్చి బిషప్, లోథారింగియాకు ప్రభువు
నట్ (c. 985 or 995-1035) డెన్మార్క్, ఇంగ్లాండ్, నార్వే, స్వీడన్‌లో కొన్ని భాగాలకు రాజు
కాసిమిర్ III (1310–1370) పోలాండ్ రాజు
కాథరిన్] (1729–1796) రష్యా రాణి (empress)
చంద్రగుప్త I (పాలనా కాలం 375-413/415) గుప్త రాజ్య పాలకుడు
చార్ల్‌మింగేన్ (మరణం 814) ఫ్రాంకులకు రాజు పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి
రత్తనకోసిమ్ (1853–1910) నేటి థాయ్‌లాండ్ లోని రత్తనకోసిన్ కు రాజు
లోథార్ II (584-629) నౌస్ట్రియా, ఫ్రాంకులకు రాజు
కోనార్డ్ (c. 1097-1157) మిస్సెన్‌కు మాంగ్రేవ్ ( సరిహద్దు రాష్ట్ర సైనికాధికారి)
ఒకటవ కాన్‌స్టాంటైన్ (c. 272-337) రోమన్ చక్రవర్తి
సైక్జారెస్ (c. 625-585 BC) మెడెస్‌కు మూడవ రాజు
సైరస్ (c. 600 BC or 576 BC–530 BC) పర్షియాకు చెందిన అకామినెడ్ రాజ్య స్థాపకుడు
డేరియస్ (550 – 486 BC) పర్షియా మూడవ రాజు
దేవపాల (మరణం 850) భారత ఉపఖండానికి చెందిన పాల సామ్రాజ్య పాలకుడు
ఫరూఖన్ దభుయీద్ రాజ్య పాలకుడు
లియోన్ కాస్టైల్‌కు చెందిన ఫెర్డ్నాండ్ (c. 1015–1065) లియోన్ కాస్టైల్‌కు రాజు
ఫ్రెడరిక్ (1712–1786) ప్రష్యా రాజు
చంగేజ్ ఖాన్ (1162?-1227) మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు, గొప్ప ఖాన్
గెరాడ్ III (c. 1292-1340) సావూంబెర్గ్, హోల్స్‌స్టీన్ - రెంస్‌బర్గ్ కు చెందిన జర్మన్ సంస్థానాధిశుడు, కొంతకాలం డెన్మార్క్‌లోని చాలా భాగాన్ని పాలించాడు.
గెరో (c. 900–965) మార్కా గెరోనిస్ పాలకుడు, ఐరోపా‌లోని అతిపెద్ద సరిహద్దు ప్రాంతం
స్వీడన్‌కు చెందిన గుస్తావ్ అడాల్ఫస్ (1594–1632) స్వీడన్ రాజు, స్వీడిష్ స్ంరాజ్యనిర్మాత, పెరెన్నదగ్గ సైనిక నాయకుడు
గ్వాంగెట్టో గోగురియో రాజు కొరియా మూడు రాజ్యాలలో ఒకటి[3][4]
హాన్నో క్రీస్తుపూర్వం నాలుగు, మాడు, రెండు శతాబ్దాలలో కార్తేజ్కు చెందిన మిగ్గురు నాయకుల పేరు
హెంరీ I (946–1002) బర్గండ్రీ ప్రభువు
ఫ్రాంసుకు చెందిన హెంరీ IV (1553–1610) ప్రాంస్, నెవెర్రేలకు రాజు
హెరాడ్ (73/74 BC-4 BC) జూడియాకు రాజు
హుహ్ (898-956) ఫ్రాంకుల ఫ్రభువు, పారిస్ కౌంట్
ప్రాంస్కు చెందిన హుహ్ మాగ్నస్ (1007–1025) ప్రాంస్ సహ పాలకుడు
[హుగ్ I, (1057–1101) వెర్మాన్‌డియస్ కౌంట్
హంప్రీ I డి బోయిన్ (died c. 1123) ఆంగ్లో నార్మన్ ప్రభుత్వాధికారి
ఇవాన్ III (1440–1505) రష్యా జార్
పోర్చుగల్‌కు చెందిన జాన్ I = (1358–1433) పోర్చుగల్, అల్గార్వే రాజు
ఆర్గాన్‌కు చెందిన జాన్II (1398–1479) ఆరగాన్ నవర్రే రాజు
ఒకటవ జస్ట్యన్ (483-565) బైజాంటియన్ చక్రవర్తి
కామెహామేహా I (c. 1758-1819) హవాయ్ మొదటి రాజు
కనిష్క (died c. 127) మధ్య ఆసియా భారత దేశానికి చెందిన కుషాన్ సామ్రాజ్య పాలకుడు
కహేతికి చెందిన కివిరికి III (1010–1029) తూర్పు జార్జియాలోని లహేతి రాజు
కుబ్లాయ్ ఖాన్ (1215–1294) 13వ శతాబ్దములో మంగోలు రాజు, చైనా చక్రవర్తి, యువాన్ రాజూ స్థాపకుడు
లివెలిన్ (c. 1172–1240) గ్వైనెయిడ్ రాజ్య సస్థానాధిశుడు వేల్స్‌కు నిజమైన పాలకుడు
హంగరీకి చెందిన లూయిస్ I (1326–1382) హంగరీ, క్రొయేషియా, పోలాండ్ రాజు
మంగరాయ్ (1238–1317) లానా రాజు, ఉతర థాయ్‌లాండ్
మీజి చక్రవర్తి (1852–1912) జపాన్ చక్రవర్తి
వల్లాకియాకు చెందిన మిర్కియా I (1355–1418) వల్లాకియాకు పాలకుడు
Mithridates II of Parthia (died 88 BC) ruler of the Parthian Empire (in present day Iran)
Mithridates VI of Pontus (134 BC–63 BC) ruler of Pontus and the Bosporan Kingdom
Mubarak the Great (1840–1915) ruler of Kuwait
Mstislav I of Kiev (1076–1132) Grand Prince of Kievan Rus
Naresuan (1555–1605) King of Ayutthaya
Narai (1633–1688) King of Ayutthaya (in what is now modern Thailand)
Odo the Great (died c. 735) Duke of Aquitaine
Otto I, Holy Roman Emperor (912-973) Holy Roman Emperor
K'inich Janaab' Pakal (603-683) ruler of the Mayan city-state of Palenque
Parakramabahu I of Polonnaruwa (1123–1186) King of Sri Lanka
Peter Krešimir IV of Croatia (died 1075) King of Croatia
Peter the Great (1672–1725) Tsar of Russia
Peter III of Aragon (1239–1285) King of Aragon and King of Sicily
Pompey (106-48 BC) rival of Julius Caesar in the late Roman Republic
Radama I (1793–1828) first king of greater Madagascar
రాజరాజ చోళుడు (c. 947-1014) చోళ సామ్రాజ్యం of తమిళనాడు.[5][6][7]
Rajendra Chola I (reigned 1014–1044) Chola King of Tamil Nadu
Ramesses II (reigned 1279 BC – 1213 BC) considered the greatest pharaoh of Ancient Egypt
Ram Khamhaeng (around 1237 to 1247-1298) King of Sukhothai (in present day Thailand)
Ramon Berenguer III, Count of Barcelona (1082–1131) Count of Barcelona, Provence and various other counties
Rhodri the Great (c. 820–878) King of Gwynedd (in present day Wales)
Robert the Great Count of Dreux
Roman the Great (after 1160-1205) Grand Prince of Kiev
సలహుద్దీన్ అయ్యూబీ (c. 1138-1193) Kurdish Sultan of Egypt and Syria, founder of the Ayyubid dynasty, and victor over the Crusaders
సముద్ర గుప్తుడు (c. 335–375) ruler of the Gupta empire in the Indian subcontinent
Sancho III of Navarre (c. 992-1035) King of Kingdom of Navarre
Sargon of Akkad (died c. 2215 BC) ruler of the Akkadian Empire
Sejong the Great (1397–1450) Korean king[8]
Shapur II (309-379) king of the Sassanid Empire, Persia
Simeon I of Bulgaria (864/865-927) ruler of the First Bulgarian Empire
Stephen III of Moldavia (1433–1504) Prince of Moldavia (Romania)
Stephen Uroš IV Dušan of Serbia (c. 1308-1355) King of Serbia and Emperor of the Serbs and Greeks
Taksin (1734–1782) King of the Thonburi Kingdom (Thailand)
Tamar of Georgia (1160–1223) Queen of the Georgian Empire
తైమూర్ (1336–1405) better known as Tamerlane, founder of the Timurid Dynasty
Theobald II, Count of Champagne (1090–1151) Count of Blois and of Chartres as Theobald IV, Count of Champagne and of Brie
థియోడరిక్ (454-526) ఓస్ట్రోగోత్‌ల రాజు విసిగోత్‌లకు సహ పాలకుడు బైజాంటియన్ సామ్రాజ్య వైస్రాయ్
థియొడస్ I (347-395) రోమన్ చక్రవర్తి
టిగ్రేంస్ (140-55 BC) పురాతన ఆర్మేనియ చక్రవర్తి
ఆర్మేనియాకు చెందిన టిరిడేట్స్ III (285-339) పురాతన్ ఆర్మేనియ రాజు
ఉమర్ (c. 586 to 590–644) ముస్లిం సామ్రాజ్య రెండవ ఖలీఫ
డెన్మార్క్‌కు చెందిన ఒకటవ వ్లాదిమిర్ (1131–1182) డెన్మార్క్‌ రాజు
ఒకటవ వాలెంటైన్ (364-375) రోమన్ చక్రవర్తి
కీవ్‌కు చెందిన ఒకటవ వ్లాదిమిర్ (c. 958-1015) కీవియన్ రస్ పాలకుడు
వైటాట్స్ (c. 1350-1430) లిథువేనియ గ్రాండ్ డచీకి అర్చ్‌డ్యూక్
విలియం I (1020–1087) బర్గండ్రీ, మాకన్ కౌంట్
విలియం V (969-1030) అకిటైన్ ప్రభువు పోయిటొ కౌంట్
జిరాక్సెస్ I (519-465 BC) పర్షియాలోని అకామెనిడ్ రాజ్యానికి రాజులకు రాజు
యు (c. 2200-2100 BC) చైనాకు చెందిన పురాణ కాలం నాటి రాజు

మతభోదకులు మార్చు

ఇతరులు మార్చు

 • బెలి మా, వేల్ష్‌కు చెందిన కవి జీవిత చరిత్రల రచయిత
 • మాటెయి రోసో, రోమన్ రాజకీయ నాయకుడు, పోప్ నికోలస్ III తండ్రి
 • ప్రకోప్, బోహేమియాకు చెందిన హుస్సెయిట్ జనరల్

నోట్సు మార్చు

 1. In a clay cylinder (online Archived 2007-02-24 at the Wayback Machine). The expression was used in a propagandistic context: the conqueror wants to show he is a normal Babylonian ruler. The first Persian ruler to use the title in an Iranian context was Darius I of Persia (Darius the Great), in the Behistun Inscription (online Archived 2007-05-10 at the Wayback Machine).
 2. Plautus, Mostellaria 775.
 3. World and Its Peoples:Korea. Marshall Cavendish Corporation. September 2008. p. 887. ISBN 0-7614-7631-8.
 4. Alison Behnke (2004). North Korea in Pictures. Twenty-First Century Books. p. 70. ISBN 0-8225-1908-9.
 5. Sarkar, Benoy Kumar (December 1919). "An English History of India". Political Science Quarterly. 34 (4): 644–653. doi:10.2307/2142032. JSTOR 2142032. The finances of the state were not more centralized under Louis XIV than under Rajaraja the Great.
 6. "Heaven sent: Michael Wood explores the art of the Chola dynasty". Royal Academy, UK. Archived from the original on 3 మార్చి 2007. Retrieved 26 April 2007.
 7. "The Chola Dynasty: Accession of Rajaraja, the Great". Sify.com. Archived from the original on 16 ఫిబ్రవరి 2007. Retrieved 26 April 2007.
 8. Bluth, Christoph; Schott, Gareth (2007). Korea. Polity. p. 10. ISBN 0-7456-3356-0.