చర్చ:అడిగోపుల వెంకటరత్నం

తాజా వ్యాఖ్య: వ్యాసం మెరుగు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం మెరుగు

మార్చు

{{సహాయం కావాలి-విఫలం}} వ్యాసం పరిచయ పత్రం లా వుంది. పేర్కొన్న సైటులో నుండి నకలు చేసినవి వున్నాయి. దీనిని వికీపీడియా శైలి ప్రకారం సవరించాలి. ఎక్కువ సవరణలు చేసిన Asriks , రవిచంద్ర , స్వరలాసిక , YVSREDDY , Rajasekhar1961 , Chaduvari సహాయం చేయగలరా? వ్యాసవిషయంతో నేరు పరిచయం గలవారు వికీపీడియా నియమాల ప్రకారం మార్పులు చేయకూడదు.-- అర్జున (చర్చ) 03:35, 4 ఆగస్టు 2020 (UTC)Reply

అర్జున గారూ ముందుగా, శైలి సవరణలు చేయాలి అనే మూస మాత్రం చేరుస్తాను. అన్నట్టు ఈ వ్యాసంలో నేను అంతకు ముందు చేసిన మార్పులు కూడా శైలి సవరణలే. కానీ తర్వాత చాలా మార్పులు జరిగాయి కాబట్టి ఇంకా సవరణలు చేయాల్సి ఉంది.-రవిచంద్ర (చర్చ) 06:13, 4 ఆగస్టు 2020 (UTC)Reply
రవిచంద్ర గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతానికి {{సహాయం కావాలి-విఫలం}} మూస చేరుస్తున్నాను.--అర్జున (చర్చ) 09:55, 15 ఆగస్టు 2020 (UTC)Reply
కాలదోషం పట్టినందున మూసను లింకుగా మారుస్తున్నాను. --అర్జున (చర్చ) 15:57, 9 జనవరి 2022 (UTC)Reply
Return to "అడిగోపుల వెంకటరత్నం" page.