ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగాకొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.
శశిధర్ గారూ! మీరు పేర్కొన్న వ్యక్తిగత వ్యాఖ్యలను తొలగించాను. అయితే ఇలాంటి వాఖ్యలను చర్చా పేజీ లో ఒక సందేశం రాసి మీరు కూడా తొలగించవచ్చును. కొంచెం నిజమై ఉండచ్చు అని మీకు అనిపిస్తే సభ్యులు రాసిన వ్యాఖ్యలను ఆధారం కోరవచ్చు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాసాల చర్చా పేజీల్లో వ్యాఖ్యలు రాసేటప్పుడు {{సహాయం కావాలి}} అనే మూస ఉంచనక్కర్లేదు. నేరుగా వ్యాఖ్య రాసేయండి. ఈ విషయమై మీకు ఇదివరకే కాసుబాబు గారు సలహాఇచ్చినట్లున్నారు. — రవిచంద్ర(చర్చ)10:04, 26 మే 2009 (UTC)Reply