చర్చ:ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్

తాజా వ్యాఖ్య: ఇవి కూడా చూడండి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

తెలుగు పేరు మార్చు

Abstract art ని తెలుగులో నైరూప్య కళ లేదా అమూర్త కళ అంటారు. వీలైతే ఈ వ్యాసంలో ఆ పేరు కూడా చేర్చమని శశి గారికి మనవి. - రవిచంద్ర (చర్చ) 07:38, 21 సెప్టెంబరు 2021 (UTC)Reply

తప్పకుండా రవిచంద్ర గారు!

అబ్స్ట్రాక్ట్? ఆబ్స్ట్రాక్ట్? మార్చు

@కశ్యప్ గారు! గూగుల్ ప్రకారం ఆబ్స్ట్రాక్ట్ యే సరియైన ఉచ్ఛారణ! క్రింది లంకెను గమనించగలరు. https://translate.google.com/?sl=te&tl=en&text=%E0%B0%A8%E0%B1%86%E0%B1%96%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%95%E0%B0%B3%20&op=translate

ధన్యవాదాలు! - శశి (చర్చ) 10:16, 21 సెప్టెంబరు 2021 (UTC)Reply

అబ్స్ట్రాక్ట్ కలసి పోకుండా తేలికగా పలకటానికి అబ్‌స్ట్రాక్ట్ అని మార్చా శశి గారూ మీరు సూచించిన స్పెల్లింగ్ లోని అక్షరాలే ! : Kasyap (చర్చ) 10:21, 21 సెప్టెంబరు 2021 (UTC)Reply

అయితే వోకే😊 (@కశ్యప్ గారు)!!! - శశి (చర్చ) 13:31, 21 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఇవి కూడా చూడండి మార్చు

@శశి గారూ, ఇవి కూడా చూడండి శీర్షిక కింద వికీలో లేని వ్యాసాలు యెర్ర లింకు చేర్చారు. అయితే ఆ శీర్షిక కింద కేవలం వికీలో ఉన్న వ్యాసాలూ మాత్రమే ఉంచాలని, ఒకవేళ ఏదైనా అంశం వికీలో చేర్చవలసినది అనిపిస్తే దాన్ని వ్యాసంలో సముచిత భాగంలో యెర్ర లింకుతో ఉంచాలని నా అభిప్రాయం, పరిశీలించండి. Nskjnv ☚╣✉╠☛ 11:11, 22 సెప్టెంబరు 2021 (UTC)Reply

@వాడుకరి:Nskjnv గారూ, ఈ వ్యాసం తర్వాతి వ్యాసం మాడర్న్ ఆర్ట్ యే కాబట్టి దానిని ఉంచాను. ఒక వారం లోపు ఆ వ్యాసం సృష్టించలేకపోతే తీసివేస్తాను. ధన్యవాదాలు! - శశి (చర్చ) 11:31, 22 సెప్టెంబరు 2021 (UTC)Reply
Return to "ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్" page.