చర్చ:ఆర్టికల్ 370 రద్దు
ఆర్టికల్ 370 రద్దు పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Contested deletion
మార్చుఈ సంవత్సరం లో జరిగిన అతి ముఖ్య సంఘటన "ఆర్టికల్ 370 తొలగింపు" .ఈ వ్యాసం తొలగించాలి అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.ఈ వ్యాసం వికీపీడియా లో ఉండటానికి అర్హత వుందో లేదు నాకు తెలియదు ..ఆర్టికల్ కు ఇప్పుడు లింక్స్ ఆడ్ చేసాను .ఈవ్యాసం ముఖ్యమైనది కాదు అని భావిస్తే తసేయండి .నాకు తెలిసి భారత దేశం లో ఈ సంవత్సరములో జరిగిన అతి ముఖ్య సంఘటన ఇది . కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ కచ్చితం గా కవర్ అవుతుంది .భారత దేశ చరిత్ర లో అతి ముఖ్య సంఘటన ఈ ఆర్టికల్ 370 తొలగింపు .
- https://en.wikipedia.org/wiki/Article_35A_of_the_Constitution_of_India
- https://indianexpress.com/article/india/jammu-kashmir-live-updates-curfew-5890761/
- https://economictimes.indiatimes.com/news/politics-and-nation/govt-moves-to-scrap-article-370-all-you-need-to-know/india-integrated/slideshow/70532603.cms
- https://www.ndtv.com/india-news/article-370-for-special-status-on-jammu-and-kashmir-to-be-removed-proposes-amit-shah-in-parliament-2080379
(అరుణ (చర్చ) 19:34, 9 ఆగస్టు 2019 (UTC))
- అరుణ గారూ ఈ వ్యాసం ఆంగ్లవికీలో Indian revocation of Jammu and Kashmir's special status పేరుతో ఉంది. ఈ వ్యాస శీర్షిక ను మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పరిశీలించండి. వ్యాసాన్ని విస్తరించండి.--కె.వెంకటరమణ⇒చర్చ 04:22, 10 ఆగస్టు 2019 (UTC)
- అవును వెంకట రమణ గారు , మీరు చెప్పింది కరెక్ట్ . "జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ( ఆర్టికల్ 370 రద్దు) "బాగుంటుందని నా ఉదేశ్యము .
(అరుణ (చర్చ) 16:17, 10 ఆగస్టు 2019 (UTC))
తొలగింపు ప్రతిపాదనను సవాలు చేసినందుకు అరుణ గారికి, వ్యవహారాన్ని పరిష్కరించినందుకు కె.వెంకటరమణ గారికీ ధన్యవాదాలు. ఈ వ్యాసం మరింత సమాచారాన్ని చేర్చుకుని సమగ్రంగా రూపొందుతుందని ఆశిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 04:14, 11 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారు , ధన్య వాదాలు ..చాలా రోజులు గా ఒక ముఖ్య విషయం అడగాలి అనుకుంటున్నాను . సాధారణం గా ఏదైనా సమాచారం కావాల్సి వచ్చినప్పుడు గూగుల్ లో సెర్చ్ చేస్తాము . సెర్చ్ ఇంగ్లీష్ లో చేస్తాం .ఈ కారణమ్ గా తెలుగు లో గూగుల్ లో ఓపెన్ కావట్లేదు . ఉదాహరణకు MOON అని సెర్చ్ చేసినప్పుడు ,ఇంగ్లీష్ లో ఉన్న సబ్జెక్టు ఓపెన్ అవుతుంది . తెలుగు లో "మూన్" ఓపెన్ అవట్లేదు . ఈ సమస్యకి నేను ఒక ఐడియా ఆలోచించాను . తెలుగు వికీపీడియా లో ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు , బ్రాకెట్స్ లో ఇంగ్లీష్ వర్డ్స్ రాయొచ్చా సర్ ?
- ఉదాహరణకు " మూన్ (MOON) " , ఇలా ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు , ఎవరైనా గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు తెలుగు ఆర్టికల్ ఓపెన్ అయిపోతుంది . ఇది నా ఆలోచన మాత్రమే .తప్పు ఉంటే క్షమించ గలరు .
(అరుణ (చర్చ) 08:49, 11 ఆగస్టు 2019 (UTC))
- @అరుణ: కొన్ని వ్యాసాల్లో మీరు చెప్పిన విధంగా రాసారండి. ఆలా రాయకూడదని ఎక్కడా అనుకోలేదు. అయితే, ఇంకో పద్ధతుంది.. Moon పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించి దాన్నుంచి మూన్ అనే పేజీకి లింకు ఇవ్వడం. కొన్ని కారణాల రీత్యా దీన్ని వద్దనుకున్నాం. __చదువరి (చర్చ • రచనలు) 09:09, 11 ఆగస్టు 2019 (UTC)
- ఆంగ్ల వ్యాసం శీర్షిక "Indian revocation of Jammu and Kashmir's special status" ప్రకారం దీనిని "జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు ( ఆర్టికల్ 370 రద్దు)" అని తరలింపు చేయటాానికి పైన అరుణ , కె.వెంకటరమణ గారలు చేసిన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 13:38, 15 మార్చి 2021 (UTC)
- @అరుణ: కొన్ని వ్యాసాల్లో మీరు చెప్పిన విధంగా రాసారండి. ఆలా రాయకూడదని ఎక్కడా అనుకోలేదు. అయితే, ఇంకో పద్ధతుంది.. Moon పేరుతో ఒక దారిమార్పు పేజీని సృష్టించి దాన్నుంచి మూన్ అనే పేజీకి లింకు ఇవ్వడం. కొన్ని కారణాల రీత్యా దీన్ని వద్దనుకున్నాం. __చదువరి (చర్చ • రచనలు) 09:09, 11 ఆగస్టు 2019 (UTC)
విలీనం
మార్చుఈవిషయానికి ఉన్న విస్తృతిని - ఎందుకు చేసారు, నేపథ్యమేంటి, ఏ విధంగా చేసారు, స్పందన లేంటి, పర్యవసానాలేంటి.. వగైరా - చూస్తే దీనికి ప్రత్యేకంగా పేజీ ఉండాల్సిన ఆవసరం ఉంది. అంచేత ఈ వ్యాసాన్ని ఆర్టికల్ 370 తో విలీనం చెయ్యాలనే ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. దీన్ని విస్తరిస్తాను కూడా. __చదువరి (చర్చ • రచనలు) 01:19, 11 ఏప్రిల్ 2020 (UTC)
- చదువరి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.ఈ వ్యాసంతో సంబంధం ఉన్న ఆర్టికల్ 370 వ్యాసాన్ని విస్తరించవలసిన అవసరం ఉంటేే ఒకసారి పరిశీలించి విస్తరించగరు.ఆ అవసరంలేకపోతే విస్తరణ మూస తొలగించవచ్చును. యర్రా రామారావు (చర్చ) 12:31, 15 మార్చి 2021 (UTC)