చర్చ:కవిత (1976)
తాజా వ్యాఖ్య: కవితలు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
కవిత (1976) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కవితలు
మార్చు- నూతన సంవత్సర శుభాకాంక్షలు
నింగిలోన తారల వెలుగులలో పసిపాప నవ్వులోని తలుకులతో కదలనా ఎగిసిపడే కెరటాలతో కురిసీ కురియని మంచులో విరిసీ విరియని వెన్నెల సువాసనలతో ఈ చల్లని రాత్రి చెలిమి తీగ పందిరికింద గత స్మ్రుతుల జ్ఞాపకాలను తలచుకొంటూ ఊహల పల్లకిని మోసుకువచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. '''నూతన సంవత్సర శుభాకాంక్షలు'''
పై కవితను వ్రాసిన వారు వాడుకరి:Krishnareddy.mech. కనుక ఆ వాడుకరి పేజీలోకి కాపీ చేశాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:23, 3 జనవరి 2009 (UTC)