చర్చ:కె. ఎల్. నరసింహారావు (కళాకారుడు)

తాజా వ్యాఖ్య: కె.ఎల్.నరసింహారావు వ్యాస చరిత్ర టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Untitled

మార్చు

కమ్యూనిష్టు నాయకుడు కె.ఎల్‌. నరసింహారావు[1], ఈ వ్యాసంలో వ్యక్తి ఒకరేనా? --వైజాసత్య (చర్చ) 14:08, 26 మే 2013 (UTC)Reply

రెండింటి సమాచారం పరిశీలిస్తే చాలా తేడా ఉంది. ఒకరు కమ్యూనిస్టు రాజకీయ నాయకుడైతే మరొకరు నటుడు, నాటక రచయిత. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందినవారైతే మరొకరు నల్గొండ జిల్లాకు చెందినవాడు. జన్మించిన సం.లలో కూడా తేడా ఉంది. అయితే రెండుచోట్లా పూర్తిపేర్లు లేవు, వ్యాసంలో రెఫరెన్సులు కూడా ఇవ్వబడలేదు. కాబట్టి ఎటూతేలడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:54, 26 మే 2013 (UTC)Reply
నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం కొండపల్లి లక్ష్మీ నరసింహారావు 1952, 1957లలో పీడీఎఫ్ తరఫున మరియు 1962లో సీపీఐ తరఫున ఇల్లెందు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందినట్లుగా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 26 మే 2013 (UTC)Reply
సమాజ స్థాపకుడు అంటే ఏమిటి ? కంపశాస్త్రి 21:58, 26 మే 2013 (UTC)
ఆ పదానికి ముందుకు ఏదో ఎగిరిపోయినట్టుంది. --వైజాసత్య (చర్చ) 23:47, 26 మే 2013 (UTC)Reply
  ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఇంతకుముందే ఉన్న వ్యాసం ఇది

మార్చు

{{సహాయం కావాలి}}  Y సహాయం అందించబడింది

పవన్ సంతోష్ గారు కె. ఎల్. నరసింహారావు (కళాకారులు) పేరుతో ఇంతకుముందే వ్యాసం ఉంది. --Pranayraj1985 (చర్చ) 10:36, 8 మార్చి 2015 (UTC)Reply

అరెరె పొరబడ్డాను. దీన్ని దాంట్లో విలీనం చేసేందుకు మీకు, నాకూ నిర్వాహక హక్కుల్లేవు కనుక వేరెవరైనా పూనుకుంటారని ఆశిస్తూ సహాయం మూస పెడ్తున్నాను. మీకు ఓకే కదా? --పవన్ సంతోష్ (చర్చ) 12:02, 8 మార్చి 2015 (UTC)Reply
ఈ వ్యాస చర్చా పేజీని చర్చ:కె. ఎల్. నరసింహారావు (కళాకారులు) కు తరలించడమైనది.-- కె.వెంకటరమణ 16:26, 8 మార్చి 2015 (UTC)Reply

కె.ఎల్.నరసింహారావు వ్యాస చరిత్ర

మార్చు

కె.ఎల్.నరసింహారావు చర్చా పేజీలో వ్యాస రచయిత విలీనం కోరినందున ఈ వ్యాసంలో విలీనం చేసి పేజీ చరిత్రను దిగువ చేర్చడమైనది.-- కె.వెంకటరమణ 16:38, 8 మార్చి 2015 (UTC)Reply

Return to "కె. ఎల్. నరసింహారావు (కళాకారుడు)" page.