చర్చ:కొంగర జగ్గయ్య
తాజా వ్యాఖ్య: జగ్గయ్య - లోక్‌సభ టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Kumarrao
జగ్గయ్య - లోక్‌సభ
మార్చుఈ రోజు (25/4/2006) ఇంగ్లిషు వికీ లో కొంగర జగ్గయ్య లోక్ సభ లో అడుగు పెట్టిన తొలి భారతీయ నటుడన్న పాయింటు ను " Do you know this"(మీకు తెలుసా !) బాక్సులో పేట్టారు. -- Kiranc 13:15, 25 ఏప్రిల్ 2006 (UTC)
- మొత్తం వ్యాసాన్ని అనువాదించాను. మూలాలను సరిగ్గా అమర్చాను. కాబట్టి మనము ఇక్కడ ఆశ్చర్యం కలించే వాక్యాలు ఉన్నప్పుడు, వాటిని తగిన మూలాలను సందర్శించి నిర్దారించుకోవచ్చు. ఇప్పుడు మనము కూడా తెలుగు వికీపీడియాలో దానిని మీకు తెలుసాలో చేర్చవచ్చు. తరువాత దానిని భండారములో కూడా చేరిస్తే ఎప్పటికీ కూడా వికీపిడియాలో ఉండిపోతుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:33, 25 ఏప్రిల్ 2006 (UTC)
వ్యాసం మొత్తం ఏకవచనంలో వ్రాశారు. బహువచనంలో వ్రాస్తే జగ్గయ్య గారికి గౌరవంగా ఉంటుందని, నా సలహా. (-కృష్ణ, ఇంగ్లాండు)
- జగ్గయ్య వ్యాసం చదివి సమీక్షించినందుకు చాలా సంతోషం. ఏకవచనంలో వ్రాయడం, నిష్పక్షపాతంగా వ్రాయడం వికీ సంప్రదాయం. మీరు ఇది వరకే సభులు కాకుండా ఉంటే, తప్పకుండా సభ్యత్వం తీసుకోండి. తెలుగు వికీ ఎదుగుదలకు తోడ్పడండి. మీకే అనుమానాలున్నా నా పేజీలో అడగవచ్చు --నవీన్ 15:08, 25 మే 2007 (UTC)
- జురాసిక్ పార్క్ లో అట్టెన్ బరో ఉన్నాడా? Kumarrao 09:38, 31 డిసెంబర్ 2008 (UTC)
- ఉన్నాడని నిర్ధారించుకున్నాను.Kumarrao 05:29, 13 జనవరి 2009 (UTC)