చర్చ:చందాల కేశవదాసు

తాజా వ్యాఖ్య: జన్మస్థలం, రచనా సంవత్సరం అయోమయ టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈయన మొదటి సినిమా పాట రచయితా.. ఆసక్తికరమైన విషయం. ఏ పాట అది? మరింత సమాచారాన్ని సేకరిస్తే దీన్ని మొదటి పేజీలోని మీకు తెలుసాలో పెట్టవచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 15:18, 21 నవంబర్ 2006 (UTC)

ఈయన గురించి పెద్దగా ఎక్కడా సమాచారము దొరకలేదు. అయితే మంచి కవి అయ్యుండాలి. ఈయన సాహిత్యము మీది ఉస్మానియా విశ్వవిద్యాలయము 2004లో ఒక పరిశోధనా గ్రంథం వెలువరించింది. ఈ ఒక్క సినిమాకి తప్ప ఇంకే సినిమాకీ ఈయన పనిచేసినట్టులేదు. ఈ సినిమాలో కూడా కేవలం సురభి వారి పాటలు, పద్యాలు కాక కేవలం కొన్ని అదనపు పాటలు మరియు పద్యాలు చేర్చారని తెలుస్తుంది. ఎక్కడో ఈయన ఈ సినిమాకి ఒకే పాట రాశారని చదివినట్టు గుర్తు కానీ ఇప్పుడది ఎంత వెతికినా కనిపించట్లేదు. --వైఙాసత్య 16:51, 21 నవంబర్ 2006 (UTC)
ఈయన గురించి హాసం పత్రికలో తనికెళ్ళ భరణి గారు బాగా రాసినట్టు గుర్తు. ఆ పత్రిక ఇప్పుడు నా దగ్గర లేదు. -- శ్రీనివాస 07:24, 22 నవంబర్ 2006 (UTC)

జన్మస్థలం, రచనా సంవత్సరం అయోమయ మార్చు

  • నల్గొండ జిల్లా హుజూర్ నగర్ గ్రామంలో జన్మించాడనీ, ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే పాటను కూడా రాశాడని తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘నాటక విజ్ఞాన సర్వస్వం’ అనే పుస్తకంలో ఉంది గమనించగలరు.
  • బలి బంధనం నాటకం 1935లో రచించినట్లుగా రాశారు. కానీ నా వద్ద ఉన్న పుస్తకంలో 1925 అని ఉంది. గమనించగలరు. Pranayraj1985 (చర్చ) 13:32, 24 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "చందాల కేశవదాసు" page.