చర్చ:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా

Active discussions

పేజీ తొలగింపు ప్రతిపాదనపై స్పందనసవరించు

@User:Pavan_santhosh.s జాబితా కాలం గడిచేకొద్దీ విస్తరింపబడుతుంది కాబట్టి తొలగించనవసరములేదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 06:08, 11 జూన్ 2019 (UTC)

@Arjunaraoc: సాధారణ పరిస్థితుల్లో ఐదేళ్ళకొకమారు ఒకరి పేరు చేరుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న పేజీ రూపొందించుకుని, అందులో చిన్న విభాగంగా ఉంచి, విస్తరించినప్పుడు భవిష్యత్తులో అవసరాలను బట్టి అప్పటి వికీపీడియన్లు విడిగా పేజీ ఏర్పరచవచ్చని నా ఉద్దేశం. --పవన్ సంతోష్ (చర్చ) 11:08, 11 జూన్ 2019 (UTC)

@User:Pavan_santhosh.s .. అలాగే.--అర్జున (చర్చ) 12:27, 11 జూన్ 2019 (UTC)

తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక్కరేమీ కాదు, హైదరాబాదు రాష్ట్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ జాబితా నాలుగింతలౌతుంది. కాకుంటే తెవికీలో ఆ పేజీ ఇదివరకే ఉంది. కాబట్టి ఈ పేజీని తొలగించకుండా ఆ పేజీకి దారిమార్పు చేస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:37, 12 జూన్ 2019 (UTC)
Return to "తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా" page.