చర్చ:దిగవల్లి వేంకటశివరావు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికీకరించేందుకు సమయం పడుతుంది

మార్చు

రాజశేఖర్ గారూ వ్యాసం పైపైన చూశాను. చాలా వివరాలే వ్రాశారు. మూలాలు పేర్కొనలేదు, వికీశైలిలో లేదు. కానీ అదేమంత సమస్య కాదు. సమయం తీసుకుని దీన్ని చక్కని వ్యాసంగా అభివృద్ధి చేసుకోవచ్చు. మూలాలు కూడా వెతికి పట్టుకోవచ్చు.(మనం మార్గం మొన్నీమధ్యే చూశాం కదా) ప్రస్తుతానికి నేను కొద్దికొద్దిగా ప్రారంభించి వికీకరిస్తాను. దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. డీఎల్ఐలో దొరికే కొన్ని పుస్తకాల ముందుమాటలు, అంకితాలు చూస్తూంటే శివరావు గారు ఎందరు చరిత్రకారుల్ని, సాహిత్యవేత్తలని ప్రభావితం చేసిన మహావ్యక్తో తెలుస్తూంది. అటువంటి వ్యక్తి గురించి సమాచారం అందించడం సుకృతం.--పవన్ సంతోష్ (చర్చ) 04:52, 17 మార్చి 2015 (UTC)Reply

వ్యాసంలోని పుస్తకాలూ, వ్యాసాల సూచిని వేరే పేజీ చేయాలి

మార్చు

వ్యాసం చాలా పెద్దదైపోయింది. చూడడానికి ఇబ్బందికరంగా ఉంది. ముందుగా దీన్ని సంస్కరించేందుకు ఉన్న వ్యాసంలోని వ్యాసాల పుస్తకాల సూచిని వేరే పేజీలోకి(దిగవల్లి వేంకటశివరావు రచనల జాబితా) తరలించేస్తే మంచిది. ఇక ఈ పేజీలో క్లుప్తంగా ఉంచి దిగవల్లి వేంకటశివరావు జీవితం అనే వేరే పేజీ తయారుచేసుకుని దానికి దీన్ని ప్రధానవ్యాసంగా ఉంచినా మరికొంత సంస్కరణ పొందుతుంది. ఇంత పొడుగైన పేజీ చదువరుల ఆసక్తికి గొడ్డలిపెట్టు కావచ్చు. నా సంస్కరణలు గమనించాలంటే ఇంగ్లీష్ వికీపీడియాలోని షేక్ స్పియర్ వంటి వారి వ్యాసాలు పరికిస్తే తెలుస్తుంది. రాజశేఖర్ గారూ వైజాసత్య గారూ పరిశీలించండి.--పవన్ సంతోష్ (చర్చ) 10:09, 20 మార్చి 2015 (UTC)Reply

నాకు తెలిసినంత వరకు దిగవల్లి వేంకట శివరావు గారి రచనలన్నింటిని వేరుగా ఒక వ్యాసానికి తరళించి; ముఖ్యమైన రచనలను మాత్రం ప్రధానవ్యాసంలో ఉంచవచ్చును. మిగతా జీవిత విశేషాల్ని వికీకరణ చేస్తే సరిపోతుంది. మీ సలహాకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:00, 20 మార్చి 2015 (UTC)Reply

85 ఏండ్లపైబడినతరువాత చేసిన సాహిత్య కృషి

మార్చు

(వ్యాసంలోని ఈ క్రింది విషయంలో ఈ మెయిల్ అభ్యర్థనను చర్చాపేజీలోనికి చేర్చితిని)-- కె.వెంకటరమణచర్చ 15:43, 2 మార్చి 2016 (UTC)Reply

వారివి చాల అముద్రిత గ్రంథములు, వ్యాసములు వున్నాయి. ముఖ్యంగా 5,6 భాగాలు కధలు గాధలు వెంటనే ముద్రించ తగినవి వారి చేతి వ్రాత ప్రతులు కట్టలు కట్టులు గానున్నవి. అనేక విషయాలమీద సేకరించి న సమాచారం. చరిత్ర పరిశోధకులకు చాల ఉపయోగమైనవి. వాటన్నిటిని స్కాన్ చేయటం సాధ్యమైన విషయం కాదు. వారి వ్యాసములు పాతవి(ముద్రితమైనవి) దొరికనంతమట్టుకూ స్కాన్ చేశి పెట్టాను. ఆసక్తిగల చరిత్రపరిశోధకులు ఈ వికిపీడయా ఓపెన్ పేజి సంపాదకుడు (దిగవల్లి రామచంద్ర) ని సంప్రతించవచ్చుe-mail digavalli1943@gmail.com

Return to "దిగవల్లి వేంకటశివరావు" page.