చర్చ:భానుమతీ రామకృష్ణ
{{GAN}} మూసను వ్యాసపు చర్చ పేజీలో substitute చెయ్యాలి.
ఆమె జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ఆమె గురించి ప్రముఖులు చెప్పిన మాటలు, ఆమె చెప్పిన ప్రసిద్ధ వాక్యాలు, ఆమె నటించిన, నిర్మించిన, నిర్దేశించిన సినిమాల జాబితా, ఆమె సహనటుల, దర్శకుల జాబితా, ఆమె రచనల జాబితా ఇలాంటివన్నీ ఉంటే ఈ వ్యాసానికి పరిపూర్ణత వస్తుంది.
మిస్సమ్మ సినిమాలో ముందు ఆమె నటించవలసి ఉంది. అయితే ఆమె అంగీకరించకపోవడం వలన అది సావిత్రిని వరించింది. ఈ విషయం ఈ మధ్యే, TV 9 లో అనుకుంటా, తెలిసింది. ధృవీకరించుకున్న తరువాత దీన్ని చేర్చవచ్చు. __చదువరి(రచ్చ, సమర్పణలు) 03:50, 27 డిసెంబర్ 2005 (UTC)
- చదువరిగారు ప్రస్తావించిన ఈ అంశం ఆమె స్వయంగా తన ఆత్మకథలోనే రాసుకున్నారు. నేను ఆధారసహితంగా రాశాను.--పవన్ సంతోష్ (చర్చ) 16:34, 15 మార్చి 2014 (UTC)
రచనలుసవరించు
భానుమతి గారు అత్తగారి కధలు అనే పుస్తకం కూడా వ్రాసారు...
మరణంసవరించు
భానుమతి మరణించినది డిసెంబర్ 24 రాత్రి, 25 న కాదు. [1] __చదువరి(చర్చ, రచనలు) 14:44, 27 డిసెంబర్ 2005 (UTC)
- థాంక్స్. దిద్దుతా --వైఙాసత్య 14:46, 27 డిసెంబర్ 2005 (UTC)
అత్తగారి కథలుసవరించు
అత్తగారి కథలు కథాసంకలనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
ఆధారాలు కావాలిసవరించు
"రాశికన్నా వాసికే ఆమె ప్రాధాన్యమీయటం దీనికి ముఖ్య కారణం." అనే విషయన్ని ఎప్పుడైనా భానుమతి ఏదన్నా ఇంటర్వ్యూలో చెప్పినారా? చెప్పి ఉంటే ఆ ఇంటర్వ్యూ వివరాలు కావాలి, లేదా ఎవరన్నా భనుమతి గురించిన ఏదన్న అపుస్తకంలో అలా వ్రాశారా? Chavakiran 01:07, 7 ఫిబ్రవరి 2008 (UTC)
జనన సంవత్సరం?సవరించు
గ్రేట్ డైరెక్టర్స్ పుస్తకం ప్రకారం ఈవిడ జనన తేదీ - 07-09-1925 -రహ్మానుద్దీన్ (చర్చ) 15:44, 17 మార్చి 2021 (UTC)