చర్చ:మకర సంక్రాంతి
ముగ్గుసవరించు
సంక్రాంతికి అందరూ వేసే రధం ముగ్గు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉంచగలరు। Chavakiran 11:01, 15 జనవరి 2006 (UTC)
NIce workసవరించు
This came out to be a good essay. Nice work. Congrats and thanks...Chavakiran 11:06, 15 జనవరి 2006 (UTC)
బోసిపోయిన హైదరాబాదుసవరించు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాదు బోసిపోయినట్లు కనిపించింది. 2005 జనవరి 13, శుక్రవారం నాడు రోడ్ల మీద ట్రాఫిక్కు బాగా తక్కువగా ఉంది. 15 ఆదివారం కూకట్‌పల్లి రైతుబజారులో జనం బాగా తక్కువగా ఉన్నారు. సంక్రాంతికి జనం ఇళ్ళకు వెళ్ళినట్లుగా కనపడుతోంది. __చదువరి (చర్చ, రచనలు) 11:22, 15 జనవరి 2006 (UTC)
కొన్ని విశేషాలు?సవరించు
ఈ విభాగంలో విశేషాలను సమాచారపెట్టెలో లేక తగిన విభాగంలో విలీనం చేయాలి. ఇటువంటి శీర్షికలు చేర్చకుండా దొరకిన సమాచారానికి లింకు లేదా వ్యాసంలో తగిన చోట్ల విస్తరించడమో చేయడం నాణ్యతాపరంగా మంచిది--అర్జున (చర్చ) 09:51, 29 జనవరి 2014 (UTC)
విలీనంసవరించు
వాడుకరి:chaduvari, సంక్రాంతి అనేది వివిధ రాశులలో వస్తుంది. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి, మిధున సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్కట సంక్రాంతి అనేపేర్లతో అనేక వ్యాసాలు ఉంటాయి. అన్నింటిని గూర్చి ఈ సంక్రాంతి వ్యాసంలో వ్రాయవచ్చు. ఈ వ్యాసం "మకర సంక్రాంతి"కి మాత్రం సంబంధించినది. కనుక దీనిని సంక్రాంతి వ్యాసంలో విలీనం చేయనవసరం లేదు.--కె.వెంకటరమణ⇒చర్చ 14:23, 15 సెప్టెంబరు 2019 (UTC)