చర్చ:మాయాబజార్

తాజా వ్యాఖ్య: వికీకరించాలి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
మాయాబజార్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మాయాబజార్ వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • వివిధ భాషలలో మాయా బజార్ వృత్తాంతముతో వచ్చిన సినిమాల గురించి రాయాలి
  • సాంకేతిక వర్గం యొక్క పూర్తి వివరాలు సేకరించాలి
  • ముఖ్యమైన సన్నివేశాల ఫోటోలు పెట్టాలి

బి. నాగిరెడ్డి కన్నా కూడ నాగిరెడ్డి గానె అతను సుపరిచితం. దానిని అలానే ఉండనివండి. Kiranc 02:57, 3 జనవరి 2006 (UTC)Reply

విజయా చిత్రాల నిర్మాతగా చక్రపాణి పేరుతో కలిపి చెబుతున్నప్పుడు ఆయన పేరు నిస్సందేహంగా నాగి రెడ్డే. విడిగా అయితేనే బి.నాగిరెడ్డి అంటారు.Trivikram 07:50, 16 ఫిబ్రవరి 2006 (UTC)Reply

నిర్మాతల పేర్లను మాయాబజార్ టైటిల్స్ లో ఉన్నట్లుగా మార్పు చేస్తున్నాను.

విశేషవ్యాసంగా మాయాబజార్?

మార్చు

మాయాబజార్ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ వ్యాసాన్ని తదుపరి విశేషవ్యాసంగా ప్రదర్శిద్దామా?

-త్రివిక్రమ్ 04:21, 4 ఏప్రిల్ 2007 (UTC)Reply

మంచి ప్రతిపాదన త్రివిక్రమ్. దీనిని విశేష వ్యాసం చెయ్యలంటే..ఈ సినిమా గురించి సంపూర్ణ వివరాలు మనం పొందుపరచాలి. దీనిలో నటించిన నటులు, కళాకారుల వ్యాసాలు లభ్యం కావాలి. ఇప్పుడు వ్రాసిన సమాచారం అంతంత మాత్రమే. అందరం కలసి దీనిని విశేషవ్యాసం చెయ్యవచ్చును. మిగిలిన సభ్యులు ఏమంటారో

--నవీన్ 04:38, 4 ఏప్రిల్ 2007 (UTC)Reply

మంచి ఆలోచన. అలాగే చేద్దాం --వైఙాసత్య 12:09, 4 ఏప్రిల్ 2007 (UTC)Reply

ఫార్మాట్ చెడిపోయింది

మార్చు

నేను "పాత్రలు, పాత్రధారులు" సెక్షన్ ను టేబుల్ లో వ్రాస్తే బాగుంటుంది కదా అని మార్చేశా. తీరా డిస్ప్లే సరిగ్గా కావటం లేదు. యెందుకలా అయ్యిందో తెలుసుకుందామని, ఇతర సభ్యులు సరి చేసేంత వరకు వేచి చూదాం అని అల్లా వదిలేశా.

--నవీన్ 08:34, 5 ఏప్రిల్ 2007 (UTC)Reply

నేను ఫార్మాట్ మార్పుకు ప్రయత్నించాను. టేబుల్ స్థలం కూడా మార్చాను. కాని కుదరలేదు. చివరకు Table header లో align = "left" తీసివేశాను. అది పనిచేసినట్లుంది. --కాసుబాబు 09:40, 5 ఏప్రిల్ 2007 (UTC)Reply
పట్టిక యొక్క ఫార్మాట్ సరిచేసితిని.-- కె.వెంకటరమణ 02:14, 8 ఆగష్టు 2015 (UTC)

మీకు తెలుసా

మార్చు
  మాయాబజార్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 30 వ వారంలో ప్రదర్శించారు.
 
వికీపీడియా


వికీకరించాలి

మార్చు

వ్యాసం స్వరూపం వికీపీడియా శైలికి అనుగుణంగా లేదు. ఎంతో సమాచారం ఉన్నా, అదంతా శైలికి విరుద్ధంగా తోచిన విధంగా ఉంది. సినిమా వ్యాసాల శైలిలోకి మార్చాలి. తోటి వికీపీడియన్లు చేయిచేయి కలిపి ప్రయత్నిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 13:00, 2 మే 2017 (UTC)Reply

Return to "మాయాబజార్" page.