చర్చ:ముదిగొండ నాగలింగశాస్త్రి

తాజా వ్యాఖ్య: మరణ తేదీ టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మరణ తేదీ మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యక్తి మరణ తేదీ 1970 గా తెలుగు వెలుగులు పుస్తకం పేర్కొన్నది. V.I.A.F. Database లో 1948 గా పేర్కొన్నది. ఏది సరైనదో నిర్ణయించాలి.--Rajasekhar1961 (చర్చ) 18:21, 6 ఆగస్టు 2020 (UTC)Reply

Rajasekhar1961 గారు, VIAF Database లో DNB, Germany సంస్థ 1948గా పేర్కొన్నది. అయితే దానిలో కూడా దోషాలు వుండవచ్చు. తెలుగు వెలుగులు పుస్తకం ఇటీవలిదైతే దానినే నమ్మవచ్చు. సందేహం వుంటే ఆ పుస్తకపు రచయితలను సంప్రదించాలి.-- అర్జున (చర్చ) 06:50, 9 ఆగస్టు 2020 (UTC)Reply
@Rajasekhar1961: గారూ, ఖచ్చితమైన ఆధారంతో సందేహం నివృత్తి అయ్యేవరకూ పుస్తక మూలం ఉన్న 1970 అలాగే ఉంచేసి, మరణతేదీ పక్కన నోట్‌ పెట్టి దానిలో వీఐఏఎఫ్‌ డేటాబేస్‌లో 1948 తేదీ ఉన్నట్టుగా రాశాను. ఎవరైనా మరింత మెరుగైన, ఖచ్చితమైన ఆధారంతో వీటిని నిర్ధారించేంతవరకూ ఈ మార్పుచేర్పులు ఉపయోగపడతాయి. వికీపీడియాలో ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఐతే, వికీసోర్సులో ఈయన పుస్తకం మీద పనిచేయదలచుకుంటే - సందేహం ఖచ్చితంగా నిర్ధారణ అయ్యేవరకూ ఆగడం సరి. --పవన్ సంతోష్ (చర్చ) 07:11, 9 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "ముదిగొండ నాగలింగశాస్త్రి" page.