చర్చ:మొదటి పేజీ/పాత చర్చ 2
గమనిక
మొదటి పేజీ ని Editing నుంచి పూర్తిగా రక్షిస్తే చాలా బాగుంటుంది. ఈ రోజు ప్రొద్దున్నే ఎవరో మొత్తము మొదటి పేజీని తన చర్చా పేజీ తో replace చేశారు --పిఢరా 15:19, 8 ఏప్రిల్ 2007 (UTC)
- పూర్తిగా రక్షించా. ఇప్పుడు నిర్వాహకులు మాత్రమే మార్చగలరు. —వీవెన్ 16:07, 8 ఏప్రిల్ 2007 (UTC)
లోగోలో వచనము (text)
గోళము మీద ఒక్క తెలుగు అక్షరమయినా ఉండకూడదా ! Kasyap kasyap
లోగోలో వచనముని "వికీపీడియా"గా మార్చాలి. పోతన ఫాంట్ వాడితే ఎలా ఉంటుంది? —వీవెన్ 14:33, 18 మార్చి 2006 (UTC)
- వీవెన్! దాని సంగతి పట్టించుకున్నందుకు థాంక్సండి. ప్రస్తుతపు ఫాంటు అంత బాగున్నట్లు లేదు..ముఖ్యంగా కి, డి. మార్చి చూద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 15:02, 18 మార్చి 2006 (UTC)
- చిహ్నానికి మీరు మార్పులు చేసి ఇక్కడ అతికించండి. మనము చర్చించి దాన్ని స్థాపించొచ్చు--వైఙాసత్య 15:24, 18 మార్చి 2006 (UTC)
- పాత మరియు కొత్త (పోతన ఫాంట్ తో). Someone can make it even better with a Unicode-support graphics application. I use Xara, but it does not support Unicode. I need to make all the objects in Xara to get the maximum clarity and quality (including transparency). --వీవెన్ 18:22, 24 మార్చి 2006 (UTC)
- Is it possible to edit this with gimp?
- వెనుకతెర పారదర్శకముగా ఉండాలేమో? --వైఙాసత్య 15:39, 25 మార్చి 2006 (UTC)
- కొత్త చిహ్నము, పారదర్శకతతో. --వీవెన్ 01:31, 31 మార్చి 2006 (UTC)
- లోగోలో ఒక అనేమాట అవసరమంటారా, ఇంగ్లీషులోలాగా? ఉత్త స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అంటేనే బాగుంటుందనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 02:00, 31 మార్చి 2006 (UTC)
- కొత్త చిహ్నం మార్పులతో. (మధ్యలో దానిలో గ్లోబు అంత స్పష్టంగా లేదు. చివరిది ప్రస్తుత చిహ్నమే, వచనం మార్పుతో)--వీవెన్ 04:42, 5 నవంబర్ 2006 (UTC)
- ఈ ప్రతిపాదన పేజీలో చర్చించండి.--వీవెన్ 17:50, 5 నవంబర్ 2006 (UTC)
- లోగోలో ఒక అనేమాట అవసరమంటారా, ఇంగ్లీషులోలాగా? ఉత్త స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అంటేనే బాగుంటుందనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 02:00, 31 మార్చి 2006 (UTC)
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ వ్యయనామ సంవత్సరములో మన వికిపీడియా పదివేల వ్యాసాల మైలురాయిని దాటుతుందని ఆశిస్తూ
చదువరి మరియు వైఙాసత్యల మార్గదర్శకత్వంలో తెలుగు వికీపీడియా తన గమ్యం చేరడంలో సఫలీకృతమవుతుందని కాంక్షిస్తూ
అందరికి నూతన సంవత్సర ( ఉగాది ) శుభాకాంక్షలు
-- శ్రీనివాస 21:07, 28 మార్చి 2006 (UTC)
hello, the letters are not properly aligned. Any plug-ins are required for properly viewing the pages? thanks. --Netlearner 10:28, 30 మే 2006 (UTC)
Sorry, I have installed Pothana Fonts, and now I am able to see the words properly. thanks.
Write using Telugu font
How do you write using Telugu font? Can we use normal English keyboard for this purpose? --Netlearner 05:00, 31 మే 2006 (UTC)
హెల్లొ..I am getting now! Downloaded Baraha [1] and installed. You need to edit your document in Baraha, and save using unicode format. Then copy and paste on to the wikipedia editor. --Netlearner 06:40, 31 మే 2006 (UTC)
Further, you can not use URL feature available in Baraha, since they don't show up in the Wiki editor. You can use URL icon provided in the wiki editor to provide internal or external links. క్షమించండి, నేను తెలుగు ఎడిటర్ కు క్రొత్త. ఇక ముందు తెలుగులొ వ్రాయుటకు ప్రయత్నిస్తాను. --Netlearner 12:21, 31 మే 2006 (UTC)
- You can also try http://lekhini.org
- You may also try http://www.indiword.com
Hello, sorry for my English. Could you maybe please make an interwikilink from en:Wikipedia to your article about wikipedia, or create that article? Thanks a lot. effe iets anders 11:35, 12 జూన్ 2006 (UTC)
కొత్త మొదటి పేజీ ఆవిష్కరణ
కొత్త మొదటి పేజీ ఆవిష్కరించాను. సభ్యులందరికి ధన్యవాదములు. ప్రత్యేకముగా దీని మీద కృషి చేసిన వీవెన్ కు చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఆర్కైవ్స్ కోసము ప్రతిపాదిత పేజీని వికీపీడియా:ప్రతిపాదిత మొదటి పేజీ - జూలై 2006కి తరలించాను. ఈ మొదటి పేజీని ఎలా మెరుగుపరచాలో మార్పులు చేర్పులు, సూచనలు చెయ్యండి --వైఙాసత్య 15:12, 8 జూలై 2006 (UTC)
వికీపీడియాలో మీ ఊరు ఉందా?
సుస్వాగతం పెట్టెలో, "వికీపీడియాలో మీ ఊరు ఉందా?" లింకుని వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మండలాలు కి మార్చితే బాగుంటుంది. ఇక్కడ జిల్లాలవారీగా మండలాల పేజీలకి లింకులున్నాయి. ప్రస్తుతమైతే ఆ లింకు జిల్లాల జాబితా పేజీకి తీసుకువెళ్తుంది. --వీవెన్ 09:26, 17 జూలై 2006 (UTC)
- అలాగే తగిన మార్పు చేయండి--వైఙాసత్య 02:50, 18 జూలై 2006 (UTC)
Need Information
While article in Marathi language mr:गोदावरी नदी about en:Godavari River is developing we seek co-operation for more information related to
- Tributories coming from Karnatak,andhra,orisa,
- Erigation Projects on Godavari and Tributories
- Urban Settelements/Cities located on bank of Godavari
- Flood controll lines on Godavari for various cities
- Industries and industrial pollution on Godavari
- Translation from Marathi to English article also is welcome
-विजय 11:07, 18 ऑगस्ट 2006 (UTC)
మొదటి పేజీ - నిర్వాహకులకు విజ్ఞప్తి
నిర్వాహకులకు ఈ సూచనలు చేస్తున్నాను.
- తెలుగు వికీ లో సినిమా వ్యాసాలు వేలల్లో ఉన్నాయి గనుక వానికి సంబంధించిన ప్రధానమైన లంకె ఒకటి ఇక్కడ తగిలిస్తే బాగుంటుంది.
- సమిష్టి వ్యాసము, ప్రత్యేక వ్యాసము - సంప్రదాయాన్ని పునరుద్ధరించండి. మరీ పాత తేదీల వ్యాసాలు మొదటి పేజీలో బాగుండలేదు. - మధ్య కాలాన్ని అలా వదిలేసి, ఇప్పటినుండి నెలకో సమిష్టి వ్యాసాన్ని ప్రకటిస్తే బాగుంటుంది అనుకొంటున్నాను.
కాసుబాబు 21:08, 14 సెప్టెంబర్ 2006 (UTC)
- చాలా మంచి ఆలోచన, ఏదైనా మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా చొరవ తీసుకుని అమలుపరచొచ్చు. నిర్వాహకుడే కానక్కరలేదు. సాధారణము నిర్వాహకులకు వికి విధి విధానాలలో కొంత అనుభవము గడించి ఉంటారు --వైఙాసత్య 03:16, 15 సెప్టెంబర్ 2006 (UTC)
నిర్వాహకులకు విజ్ఞప్తి - తెలుగు పదాలనే వాడండి
నిర్వాహకులకు మరియు సభ్యులకు విజ్ఞప్తి తెలుగు వికీలో వీలైనంత వరకు తెలుగు పదాలనే వాడండి. ఉదాహరణకి అకౌంటు అని వ్రాయుటకు బదులు ఖాతా అని వ్రాయవచ్చు. ఈ విధంగా తెలుగు భాషను కొంత మేరకు పరిరక్షించిన వాళ్ళమవుతాము --- పాపిశెట్టి
మీరు చెప్పినది నిజమే; తెలుగుపదాలనే వాడాలి; కానీ 'పేజీ' అనే పదము తెలుగు పదమే అన్నంతగా వాడుకలో ఉంది (పుట అనే పదంకంటే కూడా), అందుకనే ఆ పదాన్ని వాడుతున్నాము. ఈ వ్యవహారంమీద ఇంతకు ముందు ఒక సారి చర్చకూడా జరిగింది. తెలుగు వికీని తెలుగు భాషను పరిరక్షించటం కోసం అని అనుకోకుండా, విజ్ఞానాన్ని తెలుగులో అందించే ఒక సాధనంగా చూడాలని మనవి. అంటే ఇక్కడ మనం అందరికీ అర్ధ్మయ్యే వాడుకలో ఉన్న తెలుగు పదాలనే వాడాలి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:30, 6 డిసెంబర్ 2006 (UTC)
- అది నిజముగా పేజి కాదు. అ "మొదటి పేజి" ఒక మహా ద్వారము లాంటిది... ఈ గ్రంథముకు ఒక ప్రాంగణము. చేత, దానిని "ప్రారంభము" లేక "మొదలు" అని వ్రాయాలని నా అభిప్రాయము. --సూర్యం
- ఈ ఆలోచన ఆసక్తికరంగా ఉన్నది! ఆంగ్లవికిలో "Main Page" అన్నారు (First Page అనలేదు). కాని Home అనే పదం ఎక్కువ వెబ్‌సైటులలో చూస్తాము. "మొదటిపేజి" బదులు ఇతరపదాలను పరిశీలించవచ్చును. ఉదాహరణకు- సింహద్వారం, ప్రాంగణం (కాని వీట్లో సంస్కృతం పాలు ఎక్కువ); వాకిలి, వీధిగుమ్మం, స్వాగతద్వారం; - ఆలోచించండి!
- "బంగారు వాకిలి" అని అంటే ఎలా ఉంటుంది? డిజైను కూడా అందుకు అనుగుణంగా మార్చవచ్చును - కాసుబాబు 07:12, 10 జనవరి 2007 (UTC)
- గుమ్మం అన్న పదము నాకు తెగ నచ్చేసింది. అచ్చ తెలుగు అందునా చాలా సరళమైన పదము --వైఙాసత్య 18:10, 13 జనవరి 2007 (UTC)
- అద్భుతం! "గుమ్మం" చాలా బాగుంది. దీన్ని ఈ వికీలో వాడాలంటే ఎవరు ఒప్పుకొవాలి? అంత అధికారము ఎవరికి ఉంది? --సూర్యం
- అధికారము అందరీదీనూ..చాలామంది సభ్యులు అలా మార్చాలని అభిప్రాయపడితే నిర్వాహకులు దాన్ని మార్చగలరు --వైఙాసత్య 19:23, 24 జనవరి 2007 (UTC)
"Not able to view the Telugu script?" link
ఈ మొదటి పేగి పై "Not able to view the Telugu script?" అనే link ఒకప్పుడు కనిపించేది. దాన్ని ఎందుకు తీసారు? --సూర్యం
- అబ్బే అదేమీ తీసెయ్యలేదే. కాకపోతే కనిపించిన తరువాత డిస్మిస్ చేసే సౌకర్యము ఉంది. ఒకసారి లాగ్ అవుట్ అయ్యి మరళా లాగిన్ అయ్యి చూడండి --వైఙాసత్య 19:21, 24 జనవరి 2007 (UTC)
About Index
0-9 | అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ |
వర్గాలు | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
I think that the above index with some modifications can be useful for front page. Thank you.--Eukesh 00:26, 14 ఫిబ్రవరి 2007 (UTC)
page depth of telugu wiki
Please check the page depth of telugu wiki. It is very low. http://meta.wikimedia.org/wiki/List_of_Wikipedias#10_000.2B_articles. Infact it has the least page depth among all Indian language wikkis. Please try to include some content in the articles that you are creating. After all this is not a competiton to create the maximum number of articles.
- Thanks for your concern. Telugu wiki is making a steady progress as you might see its edits per articles is growing steadily. I think depth is a not so good indicator of telugu wiki. Well what we have are relavant articles concerning andhra and telugu people as you can see we did not make articles for 5000 years or all towns of united states or territories of Afghanistan. If we would have been in competition we would have crossed 100,000 by now. You can see that our user base is growing and hope the best for you guys in Marathi wiki too --వైఙాసత్య 14:32, 29 మార్చి 2007 (UTC)
As on 31.03.2007
LANGUAGE | Off count | > 200 Char | Mean edits | Mean bytes | Length 0.5K | Length 2K | Size | Word | image |
---|---|---|---|---|---|---|---|---|---|
TAMIL | 08.9K | 08.5K | 8.2 | 3850 | 72% | 13% | 33M | 1.300M | 3.6K |
BENGALI | 15.0K | 07.7K | 5.8 | 2012 | 36% | 4% | 30M | 1.500M | 3.3K |
MARATHI | 08.4K | 02.7K | 6.0 | 1699 | 20% | 5% | 14M | 0.644M | 555 |
TELUGU | 27.0K | 05.9K | 2.5 | 914 | 10% | 2% | 24M | 0.833M | 2.1K |
HINDI | 10.0K | 03.2k | 4.9 | 1635 | 13% | 4% | 17M | 0.833M | 895 |
172.143.28.88
వీడు విద్వాంసం సృష్టిస్తున్నాడు, వీడిని ఏమి చేద్దాం.
చరిత్ర లొ ఈ రోజు అనే వేదిక పై ఒక విషయం మాత్రమే కనిపుస్తోంది. దాని కంటే ఎక్కువ కనిపించవా??????????
చరిత్ర లొ ఈ రోజు వేదిక ని ఎవరు మార్చారో వారికి కృతజ్తలు--172.143.28.88 17:34, 16 మే 2007 (UTC)
వేగవంతం
రచనలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. వేగవంతంచేయాలి. అందరు ప్రయత్నంచెయ్యాలి. త్వరగా వ్రాయాలి.వ్రాయాలి.చెయ్యండీ--172.142.230.149 09:21, 20 మే 2007 (UTC)
కొంగర జగ్గయ్య నేను వికిపిడియాలొ చేరి నప్పటి నుండి వీడే ఉన్నాను విశేష వ్యాసంగా వీడ్ని మార్చరా, వీడి మెహం చూసి నాకు మెహం మెత్తెసింది.!!!!!!!!!!!!!--S172142230149 14:07, 27 మే 2007 (UTC) జగ్గయ్య గారిని వదిలించు కొన్నాం అనుకోంటే సోడుకు పట్టుకోంది.విశేషవ్యాసంగా దేనిని పేట్టాలి అనే దానిమీద ఎప్పుడు చర్చ జరగదా...
- ఇక్కడ సూచన మేరకే వికీపీడియా:రచ్చబండ (విశేష వ్యాసం) సుడోకును విశేషవ్యాసం చేశాను. మీరూ ప్రతిపాదించవచ్చు..సమంజసమని ఇతర సభ్యులకూ అనిపిస్తే విశేషవ్యాసంగా ఆవిష్కరిద్దాం --వైఙాసత్య 14:40, 3 జూన్ 2007 (UTC)
- బాబు నాకు చాలా గందరగోళంగా ఉంది. విశేషవ్యాసానికి ప్రతిపాదనలు 3-4 చోట్ల చేస్తున్నారు. నేను సైక్లోస్టైల్ వ్యాసాన్ని విశేషవ్యాసంగా ప్రదర్శంచమని ప్రతిపాదించాను. దానికి జవాబు రాలేదు. --మాటలబాబు 22:08, 3 జూన్ 2007 (UTC)
- ఓ నేనూ చూడలేదు మిస్సయినట్టున్నాను. మీరదన్ని నిజమే. ఇప్పటిదాకా ఈ ప్రతిపాదనలకు ఒక నిర్ధిష్ట పేజీ అంటూ లేదు. వికీపీడియా:రచ్చబండ (విశేష వ్యాసం) లో ప్రతిపాదన చేస్తే అందరూ చూసే అవకాశముంది. ఇక సైక్లోస్టైల్ అంటారా..ఇది ఇంకా మొలకస్థాయిలోనే ఉంది. ఇంకా చాలా విస్తరిస్తే కానీ దీన్ని ఈ వారపు వ్యాసంగా ప్రదర్శించటానికి బాగుండదు అని నా అభిప్రాయం --వైజాసత్య 03:10, 12 జూన్ 2007 (UTC)