చర్చ:మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం
తాజా వ్యాఖ్య: పక్షపాత ధోరణి టాపిక్‌లో 18 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
పక్షపాత ధోరణి
మార్చుఈ వ్యాసము పక్షపాత ధోరణితో సాగిందని నా అభిప్రాయం. ముఖ్యంగా "రాజకీయ నేపథ్యం" అనే భాగంలో ఆఖరి వాక్యాలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)
- రాజకీయ నేపథ్యాన్ని సవరించాను. వ్యాసం ధోరణి పక్షపాతంగా ఉందంటే.., వ్యాసాన్ని సమూలంగా మార్చాలని మీ అభిప్రాయమా? __చదువరి (చర్చ, రచనలు) 00:25, 21 జనవరి 2006 (UTC)
- మిగతావి బాగానే ఉన్నాయి, నాకు "రాజకీయ నేపధ్యం"లోనే అలా అనిపించింది. ఎందుకంటే అక్కడ అంతకు ముందు ఉన్న విషయాన్ని రుజువు చేయలేము కదా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 07:11, 21 జనవరి 2006 (UTC)
తారీఖులు
మార్చుఈ వ్యాసములో తారీఖులు మరింత స్పస్టముగా ఉండలేమో. చాలా చోట్ల నెల, రోజు ఇవ్వబడినవి, కానీ సంవత్సరం లేదు. చదివేవారికి అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)
ఈ వారం వ్యాసం కావాలంటే
మార్చుఈ వ్యాసం "ఈ వారం వ్యాసం పరిగణన"లో ఉన్నది. కాని సాధారణంగా బొమ్మలున్న వ్యాసాలనే మొదటి పేజీ "ఈ వారం వ్యాసం"గా ఎంచుకుంటుంటాము. వీలయితే బొమ్మలు చేర్చడానికి ప్రత్నించగలరా?--కాసుబాబు 08:05, 2 సెప్టెంబర్ 2007 (UTC)
- ప్రస్తుతానికి ఈ పటాలు చేర్చాను కానీ మరింత నిర్ధిష్టమైన బొమ్మలు సంపాదించడానికి ప్రయత్నిస్తాను --వైజాసత్య 09:17, 2 సెప్టెంబర్ 2007 (UTC)
ఈ వారం వ్యాసం
మార్చుఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ వారం తెవికీ వ్యాసంగా పంపించాను. కాళోజీ బొమ్మను వ్యాసానికి బొమ్మగా నిర్ణయించాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 22:51, 18 నవంబర్ 2007 (UTC)