చర్చ:వేమన
తాజా వ్యాఖ్య: వ్యాసం తాజా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పుట్టిన ఊరు
మార్చువేమన పుట్టిన ఊరు అత్తిలి అనడానికి ప్రామాణికమైన ఆధారాలు యేమైనా ఉన్నాయా? గుడి ఉన్నంత మాత్రాన జన్మ స్తలం అవుతుందా ?{ శ్రవణ్ కుమార్}
- వేమన గుడి అత్తిలిలో కాదు అత్తిలి మండలానికి చెందిన ఆరవల్లిలో ఆయన గుడి ఉంది. నిజానికి అది ఆయన గ్రామమని ఏ పరిశోధనా ఉట్టంకించడం లేదు. అక్కడి కొందరు పెద్దలకు కులపరంగానూ, సాహిత్యపరంగానూ ఉన్న ఆసక్తులతో కావచ్చు అక్కడ గుడికట్టి, ప్రతి జనవరిలోనూ వేమన జయంతి నిర్వహిస్తున్నారు. ఆ గుడి ఉన్న కారణంగా కొందరు సాధారణంగా అలా అంటూంటారు తప్ప అది చారిత్రికంగా సరైన విషయం కాదు.--పవన్ సంతోష్ (చర్చ) 10:19, 13 జనవరి 2015 (UTC)
వ్యాసంలో పద్యాలు
మార్చుఈ వ్యాసంలో పద్యాలు ఎక్కువైపోయాయి. వేమన పద్యాల కారణంగానే ప్రాచుర్యమై ఉండవచ్చు కానీ ఈ వ్యాసంలో సగభాగం పద్యాలతోనే నింపేశారు. శుద్ధి చేయాలి. రవిచంద్ర (చర్చ) 08:06, 19 ఏప్రిల్ 2019 (UTC)
- రవిచంద్ర గారికి, నేను కొంతవరకు శుద్ధి చేశాను. --అర్జున (చర్చ) 03:19, 23 అక్టోబరు 2019 (UTC)
వ్యాసం తాజా
మార్చుప్రధానంగా ఎన్ గోపి గారి పుస్తకం ఆధారంగా, వ్యాసాన్ని మెరుగుపరచాను. అర్జున (చర్చ) 00:08, 14 జూన్ 2021 (UTC)