చర్చ:సూర్యకాంతం
Untitled
మార్చుసుధాకర్ గారు, నేను సూర్యకాంతం వ్యాసాన్ని దాదాపు పూర్తి చేశాను. మీరు మళ్ళీ అనువదించే పని పెట్టుకోకండి --నవీన్ 12:23, 11 ఏప్రిల్ 2007 (UTC)
- నేను ఆఫీసులో ఆ వ్యాసాన్ని కాపీ చేశాను. ఇంటికి వచ్చి చూసేసరికి అనువాదం ఐపోయింది? మెరుపు వీరుడు నవీన్! - --కాసుబాబు 18:08, 11 ఏప్రిల్ 2007 (UTC)
మరణించిన తేదీ
మార్చుమరణించిన తేదీ మరియు సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఏది నిజమైనది? --వైఙాసత్య 21:33, 11 ఏప్రిల్ 2007 (UTC)
- నాకు కూడా ఈ అనుమానమే వచ్చింది. కొన్ని చోట్ల 1994 అని ఉంటే మరి కొన్ని చోట్ల 1996 అని ఉంది. రెండు మూడు చోట్ల 1996 అనే చూసాను. నాకు కూడా ఆమె రామారావు తర్వాత మరణించింది అని అనిపించింది. ఏమైనా ఈ విషయం నిర్దారించుకోవాలి.
--నవీన్ 05:53, 12 ఏప్రిల్ 2007 (UTC)
సూర్య కాంతం మరణించింది 1994 లోనే.ఆమె చనిపోయినపుడు ఎన్.టి.ఆర్ రాలేదనే విమర్శ కూడా ఉంది. --రవితేజ
నిన్న టీవీ లో ఒక కార్యక్రములో ( జాణవులే నెరజాణవులే )రమాప్రభ గారు ఒక విషయము చెప్పారు సూర్యాకాంతం గారి గురిమ్ చి.ఆమెకు పిల్లలు లేరట. చనిపోయేమున్దు తన ఆస్తి అన్తా తన సోదరులకు చెన్దేలాగ వీలునామా వ్రాయి0చార0ట.కానీ ఆ లాయరు మోస0 చేసి మొత్త0 ఆస్తి తన పేరిట రాసుకున్నాడు. ఈ విషయము తెలియగానే ఆమె సోదరుడు అక్కడే గు0డెపోటుతో మరణి0చాడు.
ఒక చిన్న సలహా. వికీలో సూర్యకాంతం అన్న పదానికి లింకులు అన్నీ వేరే సూర్యకాంతం రాగ వ్యాసానికి లింక్ చేస్తున్నాయి. సరిచేయగలరు. - Krittivaas
- నేను సరిచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:27, 15 ఏప్రిల్ 2011 (UTC)
Suryakantham.jpg
మార్చుI added the picture, took it from a website, and gave the license as "Shot from a picture". Please remove the picture if its not valid.
I remember there is a picture at my cousin's place from the film "KonteKodallu", and I can get it when I go to India this DEcember. If you can retain this picture till then, its great.
హాసం వ్యాసం - మూలంగా వాడవచ్చు
మార్చు15-31 అక్టోబర్ 2001 హాసం సంచికలో సున్నితమైన సూరేకారం సూర్యకాంతం వ్యాసం పరిశీలించండి. హాసం సాధారణంగా హాస్యం, సంగీత రంగాలకు సంబంధించిన అంశాల్లో మంచి మూలం. సహ సభ్యులకు ఉపకరిస్తుందని ఇక్కడ లంకె ఇస్తున్నాను. అభివృద్ధి చేసేవారికి ముందస్తుగా ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:12, 31 మార్చి 2018 (UTC)