చల్లా ధర్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, పరకాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

చల్లా ధర్మారెడ్డి

తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలము
2014 - ప్రస్తుతం
ముందు ఎం.బిక్షపతి
నియోజకవర్గము పరకాల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

రాజకీయ విశేషాలుసవరించు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పై 46,519 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1][2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ముద్దసాని సహోదర్ రెడ్డి పై 9108 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]

మూలాలుసవరించు

  1. http://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5916[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-01. Retrieved 2019-06-04.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-20. Retrieved 2019-06-04.