చవటపాలెం (నాగులుప్పలపాడు)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
చవటపాలెం : ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలో రెవెన్యూయేతర గ్రామం.
చవటపాలెం (నాగులుప్పలపాడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°36′21.600″N 80°9′50.400″E / 15.60600000°N 80.16400000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | నాగులుప్పలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్కోడ్ | 523180 |
గ్రామ భౌగోళికం
మార్చుఈ గ్రామం అమ్మనబ్రోలు, రాపర్ల ల మధ్య ఉంది.
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మన్నె సీతారామమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.
జన్మించిన ప్రముఖులు
మార్చువెంకయ్యనాయుడు 1942, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించాడు.
మూలాలు
మార్చు
వెలుపలి లంకెలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |