చాలా బాగుంది

2000 సినిమా

చాలా బాగుంది ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 2000 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. శ్రీకాంత్, మాళవిక, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు పోషించారు.

చాలా బాగుంది
(2000 తెలుగు సినిమా)
Chala Bagundi.jpg
దర్శకత్వం ఇ.వి.వి. సత్యనారాయణ
కథ జనార్ధన మహర్షి
తారాగణం శ్రీకాంత్,
మాళవిక
సంగీతం కోటి
సంభాషణలు జనార్ధన మహర్షి
నిర్మాణ సంస్థ ఇ.వి.వి. సినిమా
భాష తెలుగు

తారాగణంసవరించు

విశేషాలుసవరించు

ఎల్బీ శ్రీరాం ఈ సినిమాలో గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర పోషించాడు. ఆ పాత్ర సంభాషణలు కూడా వైవిధ్యంగా పలుకుతుంది. ఎల్బీ శ్రీరాం కు మంచి పేరు తెచ్చిన సినిమా.[1]

మూలాలుసవరించు