ఇ.వి.వి. సినిమా తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీనిని 2000లో దర్శక, నిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ స్థాపించాడు.[3]

ఇ.వి.వి. సినిమా లోగో
ఇ.వి.వి. సినిమా
పరిశ్రమతెలుగు సినిమా నిర్మాణ సంస్థ, వినోదము
స్థాపనఇ.వి.వి. సత్యనారాయణ [1]
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
ఆర్యన్ రాజేష్ [3]
అల్లరి నరేష్ [3]
Productsసినిమాలు
Ownersఆర్యన్ రాజేష్
అల్లరి నరేష్

నిర్మించిన సినిమాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా తారాగణం దర్శకుడు ఇతర వివరాలు
1 2000 చాలా బాగుంది శ్రీకాంత్, వడ్డే నవీన్, మాళవిక, ఆషా సైని ఇ.వి.వి. సత్యనారాయణ
2 2001 మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది

[4]

శ్రీకాంత్, వడ్డే నవీన్, రాశి, లయ ఇ.వి.వి. సత్యనారాయణ
3 2002 తొట్టిగ్యాంగ్ ప్రభుదేవా, అల్లరి నరేష్, అనిత, సునీల్, గజాలా ఇ.వి.వి. సత్యనారాయణ
4 2004 ఆరుగురు పతివ్రతలు[5] ఇ.వి.వి. సత్యనారాయణ
5 2005 నువ్వంటే నాకిష్టం ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్, అనురాధ మెహతా ఇ.వి.వి. సత్యనారాయణ
6 2006 కితకితలు అల్లరి నరేష్, గీతా సింగ్ ఇ.వి.వి. సత్యనారాయణ
7 2007 అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అల్లరి నరేష్, కౌష రచ్, షీతల్, విదిశ ఇ.వి.వి. సత్యనారాయణ
8 2009 ఫిట్టింగ్ మాస్టర్[6] అల్లరి నరేష్, మదాలస శర్మ ఇ.వి.వి. సత్యనారాయణ
9 2010 కత్తి కాంతారావు అల్లరి నరేష్, కామ్నా జఠ్మలానీ ఇ.వి.వి. సత్యనారాయణ
10 2015 బందిపోటు అల్లరి నరేష్, ఈషా రెబ్బ‌, అవసరాల శ్రీనివాస్, సంపూర్ణేష్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ

మూలాలు

మార్చు
  1. "EVV Cinema gets revived". newindianexpress.com. 23 November 2011. Archived from the original on 20 ఫిబ్రవరి 2015. Retrieved 20 February 2015.
  2. "E V V Cinema". tradedeal.in. Archived from the original on 18 February 2015. Retrieved 26 August 2019.
  3. 3.0 3.1 3.2 "Bandipotu to be launched on EVV banner". sify.com. 5 June 2014. Archived from the original on 26 August 2019. Retrieved 26 August 2019.
  4. "Movie review - Maa Aavida Meda Ottu .. Mee Aavida Chala Manchidi". idlebrain.com. Retrieved 20 February 2015.
  5. "Movie review - Aruguru Pativratalu". idlebrain.com. Retrieved 20 February 2015.
  6. "Fitting master press meet". idlebrain.com. 8 October 2008. Retrieved 20 February 2015.

ఇతర లంకెలు

మార్చు