చినలింగాయ పాలెం
చిన లింగాయ పాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిగుంటూరు జిల్లా కాకుమాను మండలానికి రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం పొన్నూరు నుండి 14 కి.మీ, గుంటూరు నుండి 28 కి.మీ దూరంలో ఉంది.
చినలింగాయ పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′36″N 80°26′27″E / 16.110049°N 80.440772°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | కాకుమాను |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ కె. శ్రీనివాసరావు |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
Guntur to vatticheyrukuru to ponnur
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుశ్రీమతి ఆలపాటి నాగరత్నమ్మ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాల ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడా ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. విద్యారంగంలో వాసికెక్కిన గ్రామం.
ప్రత్యేక ప్రాధమిక పాఠశాల
మార్చుగ్రామంలోని మౌలిక సదుపాయాలు
మార్చుఆది నుండి ఎందరో ప్రముఖులు చేసిన కృషి ఫలితంగా, పశువుల వైద్యశాల, టెలిఫోన్ ఎక్స్ఛేంజి, రక్షిత నీటి సరఫరా వంటి సౌకర్యాలు గ్రామంలో ఏర్పడ్డాయి.
బ్యాంకులు
మార్చుఫెడరల్ బ్యాంక్:- గుంటూరు నగర శివారు జాతీయ రహదారి లింగాయపాలెం గ్రామ సమీపంలో, ఈ బ్యాంక్ శాఖను 2015, సెప్టెంబరు-4వ తేదీనాడు ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కె.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా శ్రీ వై.రాధాకృష్ణ ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
-
రామాలయం
-
శివాలయం
-
చెరువు