చీనాబ్ నది
సింధూ నది ఉపనదులలో ఒకటైన చీనాబ్ నది (Chenab River) హిమాచల్ ప్రదేశ్లో చంద్ర, భాగ అనే రెండు నదుల కలయిన వలన ఏర్పడింది. అందుకే ఎగువ భాగంలో ఈనదికి చంద్రభాగ నది అని కూడా పిలుస్తారు. తదనంతరం ఈ నది సట్లెజ్ నదికి ఉపనది అయిన జీలం నదిలో కలుస్తుంది. చీనాబ్ నది యొక్క మొత్తం పొడవు దాదాపు 960 కిలోమీటల్రు. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం ఈ నది నీటివాడకాన్ని పాకిస్తాన్కు కేటాయించారు.[1][2]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "River Chenab" (PDF). Archived from the original (PDF) on 2007-09-27. Retrieved 2007-06-17.
- ↑ "Indus Waters Treaty". The World Bank. Retrieved 2007-06-17.