చెట్టితోడి షంషుద్దీన్

తెలంగాణకు చెందిన భారత క్రికెట్ అంపైర్.

చెట్టితోడి షంషుద్దీన్, తెలంగాణకు చెందిన భారతదేశ క్రికెట్ అంపైర్. ఆన్-ఫీల్డ్ విభాగంలో ఐసిసి అంపైర్ల ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ప్యానెల్ సభ్యుడిగా, వన్ డే ఇంటర్నేషనల్స్ కు, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ కు అధికారిగా ఉన్నాడు.

చెట్టితోడి షంషుద్దీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చెట్టితోడి షంషుద్దీన్
పుట్టిన తేదీ (1970-03-22) 1970 మార్చి 22 (వయసు 54)
హైదరాబాదు, తెలంగాణ
పాత్రక్రికెట్ అంపైర్
అంపైరుగా
అంపైరింగు చేసిన వన్‌డేలు43 (2013–2020)
అంపైరింగు చేసిన టి20Is21 (2012–2020)
మూలం: ESPNcricinfo, 12 ఫిబ్రవరి 2020

జననం మార్చు

షంషుద్దీన్ 1970 మార్చి 22న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.

అంపైరింగ్ కెరీర్ మార్చు

వన్ డే ఇంటర్నేషనల్స్

షంషుద్దీన్ 2013 అక్టోబరు 19న ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య మొహాలీలో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[1] 2020 ఫిబ్రవరి 11న నేపాల్ - యుఎస్ఏల మధ్య కీర్తిపూర్లో జరిగిన మ్యాచ్ కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[2]

ట్వంటీ20

షంషుద్దీన్ 2012 డిసెంబరు 20న ఇండియా - ఇంగ్లాండ్ల మధ్య పూణేలో జరిగిన ట్వంటీ20 మ్యాచ్ కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[3] 2020 జనవరి 07న ఇండియా - శ్రీలంకల మధ్య ఇండోర్లో జరిగిన మ్యాచ్ కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[4]

మ్యాచ్ ల వివరాలు మార్చు

ఫార్మాట్ మ్యాచ్ లు అంపైర్ టీవి అంపైర్
టెస్ట్ 6 6
వన్డే 63 43 20
ట్వంటీ20 30 20 10
మహిళా వన్డే 3 3
మహిళా ట్వంటీ20 5 3 2
ఫస్ట్ క్లాస్ 68 65 3
లిస్టు-ఏ 70 66 4
టి20 196 133 63

ఇతర పదవులు మార్చు

షంసుద్దీన్ 2013లో థర్డ్ అంపైర్ విభాగంలో ఐసిసి అంపైర్ల అంతర్జాతీయ ప్యానెల్‌కు భారత ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[5]

మూలాలు మార్చు

  1. "Full Scorecard of India vs Australia 3rd ODI 2013/14 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-05-01. Retrieved 2023-01-25.
  2. "Full Scorecard of U.S.A. vs Nepal 30th Match 2019-2023 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-04-24. Retrieved 2023-01-25.
  3. "Full Scorecard of England vs India 1st T20I 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-01-24. Retrieved 2023-01-25.
  4. "Full Scorecard of Sri Lanka vs India 2nd T20I 2019/20 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2020-12-12. Retrieved 2023-01-25.
  5. Subbaiah, Sunil (ఆగస్టు 9 2013). "BCCI lists 4 for ICC umpires panel". The Times of India. Archived from the original on సెప్టెంబరు 7 2013. Retrieved 2023-01-25. {{cite news}}: Check date values in: |date= and |archive-date= (help)

బయటి లింకులు మార్చు