చెల్లెలి కోసం 1968, అక్టోబర్ 31న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్‌పై సుందర్ లాల్ నహతా, డూండీలు నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లికార్జునరావు దర్శకత్వం వహించాడు.[1] ఇది 1967లో వచ్చిన తంగై అనే తమిళ సినిమాకు రీమేక్.

చెల్లెలి కోసం
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
చంద్రకళ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ జయశ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది - పి.బి.శ్రీనివాస్ - రచన: అప్పలాచార్య
  2. నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు - ఎస్.జానకి, టి.ఆర్.జయదేవ్ బృందం - రచన: ఆరుద్ర
  3. నాలో నీలో పలికింది ఒకే రాగం నాలో నీలో నిలిచింది - పి.సుశీల - రచన: సినారె
  4. నిజాన్ని నమ్మదు లోకం నీతిని మెచ్చదు లోకం - పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
  5. పిలిచా నిన్నే తలచా యెన్నో ఇలారా యిలారా ఇదిగో - ఎస్.జానకి బృందం - రచన: ఆరుద్ర
  6. వింటానంటే పాడతా తాళం వేస్తానంటే పాడతా - పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరథి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Chelleli Kosam (M. Mallikarjun Rao) 1968". ఇండియన్ సినిమా. Retrieved 10 January 2023.

బయటిలింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చెల్లెలి కోసం