చోడవరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
చోడవరం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో గల ఒక శాసనసభ నియోజకవర్గం. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.
చోడవరం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°49′48″N 82°55′48″E |
చరిత్ర
మార్చు1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,54,712 ఓటర్లు నమోదుచేసుకున్నారు.[1]
మండలాలు
మార్చుఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 1951 - కందర్ప వెంకటరామేశం
- 1955 - రెడ్డి జగన్నాధం
- 1994 - అన్నా మిలటరీ నాయుడు
- 1999 - బలిరెడ్డి సత్యారావు
- 2004 - గంటా శ్రీనివాసరావు
- 2009,2014- KSNSN రాజు
- 2019 - కరణం ధర్మశ్రీ
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 26 చోడవరం జనరల్ కరణం ధర్మశ్రీ పు వైసీపీ 94215 కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు (బాబు) పు తె.దే.పా 66578 2014 26 చోడవరం జనరల్ కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు (బాబు) పు తె.దే.పా 80560 కరణం ధర్మశ్రీ పు వైసీపీ 79651 2009 145 చోడవరం జనరల్ కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు (బాబు) పు తె.దే.పా 55641 కరణం ధర్మశ్రీ పు కాంగ్రెస్ 54256 2004 31 చోడవరం జనరల్ గంటా శ్రీనివాసరావు పు తె.దే.పా 63250 బలిరెడ్డి సత్యారావు పు కాంగ్రెస్ 53649 1999 31 చోడవరం జనరల్ బలిరెడ్డి సత్యారావు పు కాంగ్రెస్ 57723 గూనూరు ఎర్రునాయుడు పు తె.దే.పా 52205 1994 31 చోడవరం జనరల్ గూనూరు ఎర్రునాయుడు పు తె.దే.పా 61741 బలిరెడ్డి సత్యారావు పు కాంగ్రెస్ 42665 1989 31 చోడవరం జనరల్ బలిరెడ్డి సత్యారావు పు కాంగ్రెస్ 53274 గూనూరు ఎర్రునాయుడు పు తె.దే.పా 43531 1985 31 చోడవరం జనరల్ గూనూరు ఎర్రునాయుడు పు తె.దే.పా 48946 కన్నం నాయుడు గొర్లె పు కాంగ్రెస్ 31204 1983 31 చోడవరం జనరల్ గూనూరు ఎర్రునాయుడు పు IND 29074 కన్నం నాయుడు గొర్లె పు కాంగ్రెస్ 19792 1978 31 చోడవరం జనరల్ Seetharama Sastri Emani పు JNP 40690 Palayalli Vechalapu పు కాంగ్రెస్ 28624 1972 31 చోడవరం జనరల్ Palavelli Vechalapu పు కాంగ్రెస్ 35784 Surya Narayana Boddu పు IND 28560 1967 31 చోడవరం జనరల్ V. Palavelli పు SWA 36900 I. Satyanarayana M INC 21600 1962 31 చోడవరం జనరల్ Ilapakuthi Satyanarayana పు కాంగ్రెస్ 14776 Bojanki Gangayyanaidu పు IND 11329 1955 27 చోడవరం జనరల్ Reddi Jagannadham పు IND 12658 Bojanki Gangayyanaidu పు KLP 11796
శాసనసభ్యులు
మార్చుస్వతంత్ర : చోడవరం, నియోజకవర్గం, వయస్సు, 49 సం|| విద్య, 4 వ ఫారం, వేచలము గ్రామాధికారిగా ఉంటూ ఎన్నికల ముందు రాజీనామా, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. ప్రత్యేక అభిమానం : వ్యవసాయము. అడ్రస్సు : వేచలము, చోడవరం, తాలూకా.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Andhrajyothy (8 February 2021). "నలుగురు ఎమ్మెల్యేలను అందించిన చోడవరం". Archived from the original on 25 జనవరి 2022. Retrieved 25 January 2022.
- ↑ http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/chodavaram.html
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 10 June 2016.