ప్రస్తుత భారత శాసనసభ స్పీకర్‌లు, ఛైర్‌పర్సన్‌ల జాబితా

వికీమీడియా జాబితా కథనం

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో వివిధ కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు స్పీకర్ లేదా చైర్‌పర్సన్ అధ్యక్షత వహిస్తారు. ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్‌సభ, శాసనసభలకు స్పీకరు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో ఎగువసభ ఉన్న ఆరు రాష్ట్రాలలో ప్రతి శాసనమండలికి, రాజ్యసభకు, ఒక చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు.

భారత పార్లమెంటు

మార్చు

ఇది భారత పార్లమెంటు ఉభయ సభల ప్రస్తుత స్పీకర్‌లు, ఛైర్‌పర్సన్‌ల జాబితా (వరుసగా):

లోక్‌సభ

మార్చు
హౌస్ చిత్తరువు స్పీకర్ పార్టీ డిప్యూటీ స్పీకర్ పార్టీ
లోక్‌సభ
 
ఓం బిర్లా బీజేపీ (ఖాళీ) వర్తించదు

రాజ్యసభ

మార్చు
ఇల్లు చిత్తరువు చైర్‌పర్సన్ పార్టీ చిత్తరువు డిప్యూటీ చైర్‌పర్సన్ పార్టీ
రాజ్యసభ
 
జగదీప్ ధంకర్ బిజెపి
 
హరివంశ్ నారాయణ్ సింగ్ జేడీయూ
  1. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్‌పర్సన్

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలు

మార్చు

రాష్ట్ర శాసనసభలు

మార్చు

ఇది భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ప్రస్తుత స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌ల జాబితా:

రాష్ట్రం/యుటి చిత్తరువు స్పీకర్ పార్టీ డిప్యూటీ స్పీకర్ పార్టీ
ఆంధ్రప్రదేశ్
 
చింతకాయల అయ్యన్న పాత్రుడు టిడిపి ఖాళీ వర్తించదు
అరుణాచల్ ప్రదేశ్
 
టేసామ్ పోంగ్టే బీజేపీ కర్డో నైగ్యోర్ బీజేపీ
అసోం
 
బిస్వజిత్ డైమరీ బీజేపీ నుమల్ మోమిన్ బీజేపీ
బీహార్
 
నంద్ కిషోర్ యాదవ్ బీజేపీ నరేంద్ర నారాయణ్ యాదవ్ జెడియు
ఛత్తీస్‌గఢ్
 
రమణ్ సింగ్ బీజేపీ ధర్మలాల్ కౌశిక్ బీజేపీ
ఢిల్లీ
 
రామ్ నివాస్ గోయల్ ఆప్ రాఖీ బిర్లా ఆప్
గోవా
 
రమేష్ తవాడ్కర్ బీజేపీ జాషువా డిసౌజా బీజేపీ
గుజరాత్
 
శంకర్ చౌదరి బీజేపీ జేతాభాయ్ అహిర్ బీజేపీ
హర్యానా
 
జియాన్ చంద్ గుప్తా బీజేపీ రణబీర్ సింగ్ గాంగ్వా బీజేపీ
హిమాచల్ ప్రదేశ్
 
కుల్దీప్ సింగ్ పఠానియా ఐఎన్‌సీ వినయ్ కుమార్ ఐఎన్‌సీ
జమ్మూ కాశ్మీర్
 
ముబారక్ గుల్ JKNC ఖాళీ (రాష్ట్రపతి పాలన) వర్తించదు
జార్ఖండ్
 
రవీంద్ర నాథ్ మహతో జెఎంఎం (ఖాళీ) వర్తించదు
కర్ణాటక
 

యు.టి. ఖాదర్ ఐఎన్‌సీ రుద్రప్ప లమాని ఐఎన్‌సీ
కేరళ
 
ఏఎన్ షంసీర్ సీపీఐ (ఎం) చిట్టయం గోపకుమార్ సిపిఐ
మధ్య ప్రదేశ్
 
నరేంద్ర సింగ్ తోమర్ బీజేపీ (ఖాళీ) వర్తించదు
మహారాష్ట్ర
 
రాహుల్ నార్వేకర్ బీజేపీ నరహరి సీతారాం జిర్వాల్ ఎన్.సి.పి
మణిపూర్
 
తోక్చోమ్ సత్యబ్రత సింగ్ బీజేపీ కొంగమ్ రాబింద్రో సింగ్ బీజేపీ
మేఘాలయ
 
థామస్ ఎ. సంగ్మా ఎన్‌పీపీ తిమోతి షిరా ఎన్‌పీపీ
మిజోరం
 
బారిల్ వన్నెహసాంగి జెడ్.పి.ఎం లాల్ఫమ్కిమ జెడ్.పి.ఎం
నాగాలాండ్
 
షేరింగ్యిన్ లాంగ్‌కుమెర్ ఎన్‌డీపిపి ఎస్. టోహియో యెప్టో ఎన్‌డీపిపి
ఒడిశా
 
సురమా పాధి బీజేపీ ఖాళీ వర్తించదు
పుదుచ్చేరి
 
ఎంబాలం ఆర్. సెల్వం బీజేపీ పి.రాజవేలు ఏఐఎన్ఆర్‌సీ
పంజాబ్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ఆప్ జై క్రిషన్ సింగ్ ఆప్
రాజస్థాన్
 
వాసుదేవ్ దేవనాని బీజేపీ (ఖాళీ) వర్తించదు
సిక్కిం
 
మింగ్మా నర్బు షెర్పా ఎస్.కె.ఎం రాజ్ కుమారి థాపా ఎస్.కె.ఎం
తమిళనాడు
 
ఎం. అప్పావు డిఎంకె కె. పిచ్చండి డిఎంకె
తెలంగాణ
 
గడ్డం ప్రసాద్ కుమార్ ఐఎన్‌సీ (ఖాళీ) వర్తించదు
త్రిపుర
 
బిస్వ భంధు సేన్ బీజేపీ రామ్ ప్రసాద్ పాల్ బీజేపీ
ఉత్తర ప్రదేశ్
 
సతీష్ మహానా బీజేపీ (ఖాళీ) వర్తించదు
ఉత్తరాఖండ్
 
రీతూ ఖండూరి భూషణ్ బీజేపీ (ఖాళీ) వర్తించదు
పశ్చిమ బెంగాల్
 
బిమన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఆశిష్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్

శాసనమండళ్లు

మార్చు

రాష్ట్రంలోని ఈ క్రింది ఆరు రాష్ట్రాలలో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయి. ఇది భారత రాష్ట్రాల శాసన మండలి ప్రస్తుత చైర్‌పర్సన్‌లు, ఉపాధ్యక్షుల జాబితా :

రాష్ట్రం చైర్ పర్సన్ పార్టీ డిప్యూటీ చైర్‌పర్సన్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ కొయ్యే మోషేన్‌రాజు వైఎస్సార్ సీపీ జకియా ఖానమ్[1] వైఎస్సార్ సీపీ
బీహార్ దేవేష్ చంద్ర ఠాకూర్ జేడీయూ రామ్ బచన్ రాయ్ బీజేపీ
కర్ణాటక బసవరాజ్ హొరట్టి బీజేపీ ఎంకె ప్రాణేష్ బీజేపీ
మహారాష్ట్ర నీలం గోర్హే (తాత్కాలిక) శివసేన నీలం గోర్హే శివసేన
తెలంగాణ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ బండ ప్రకాష్ బీఆర్ఎస్
ఉత్తర ప్రదేశ్ కున్వర్ మన్వేంద్ర సింగ్ బీజేపీ ఖాళీగా వర్తించదు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (26 November 2021). "ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌." Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.