ఛోఖ్
ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలో 1982లో విడుదలైన బెంగాలీ సినిమా
ఛోఖ్, 1982లో విడుదలైన బెంగాలీ సినిమా. ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓం పురి, అనిల్ ఛటర్జీ, శ్యామానంద్ జలన్, శ్రీల మజుందార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[1] 1975లో కోల్‌కాతాలోని జనపనార మిల్లు కార్మికుల అణచివేత, దోపిడీలపై ఈ సినిమా తీయబడింది.[2][3] 30వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు వచ్చాయి.[4][5]
ఛోఖ్ | |
---|---|
దర్శకత్వం | ఉత్పలేందు చక్రవర్తి |
రచన | ఉత్పలేందు చక్రవర్తి అక్షయ్ ఉపాధ్యాయ (హిందీ మాటలు) |
కథ | ఉత్పలేందు చక్రవర్తి |
నిర్మాత | సమాచార , సాంస్కృతిక వ్యవహారాల విభాగం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం |
తారాగణం | ఓం పురి, అనిల్ ఛటర్జీ, శ్యామానంద్ జలన్, శ్రీల మజుందార్, మాధబి ముఖర్జీ |
ఛాయాగ్రహణం | శక్తి బెనర్జీ |
కూర్పు | బులు ఘోష్ |
సంగీతం | ఉత్పలేందు చక్రవర్తి |
విడుదల తేదీs | 1982 (భారతదేశం) 23 ఫిబ్రవరి 1983 (బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) |
సినిమా నిడివి | 98 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
నటవర్గం
మార్చు- ఓం పురి (జదునాథ్)
- అనిల్ ఛటర్జీ (డాక్టర్ ముఖర్జీ)
- శ్యామానంద్ జలన్ (ఫ్యాక్టరీ యజమాని)
- శ్రీల మజుందార్ (జదునాథ్ భార్య)
- మాధబి ముఖర్జీ (అతిథి పాత్ర)
- అశోక్ బెనర్జీ
- బైద్యనాథ్ బెనర్జీ
- గౌతమ్ బెనర్జీ
- మంజు బెనర్జీ
- నేపాల్ బానిక్
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Chokh (1982)". Indiancine.ma. Retrieved 2021-06-17.
- ↑ "Chokh". Upperstall.com. Archived from the original on 2014-04-18. Retrieved 2021-06-17.
- ↑ Chaudhuri, Sukanta (1990). Calcutta, the Living City: The present and future. Oxford University Press. p. 313. ISBN 9780195625868.
- ↑ "30th National Film Awards". International Film Festival of India. Archived from the original on 3 October 2015. Retrieved 2021-06-17.
- ↑ "30th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Retrieved 2021-06-17.