జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా

జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా 2009, నవంబరు 29న విడుదలైన తెలుగు సినిమా. బి.వి.రెడ్డి షిర్డీ సాయిబాబాగా ప్రధాన పాత్రను పోషిస్తూ నిర్మించిన ఈ సినిమాకు గూడ రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నంది పురస్కారాన్ని అందజేసింది.[2]

జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
(2009 తెలుగు సినిమా)
Jagadugu sri shirdi saibaba.jpg
దర్శకత్వం రామకృష్ణారెడ్డి గూడ
నిర్మాణం బి.వి.రెడ్డి
తారాగణం బి.వి.రెడ్డి,
సుమన్,
రమాప్రభ
సంగీతం లలిత్ సురేష్
గీతరచన సుద్దాల అశోక్ తేజ
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 web master. "Jagadhguru Sri Shirdi Saibaba". indiancine.ma. Retrieved 8 June 2021.
  2. http://www.idlebrain.com/news/2000march20/nandiawards2009.html
  3. 3.0 3.1 వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి. "నెలాఖరులో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా". వెబ్ దునియా. Retrieved 8 June 2021.
  4. web master. "జగద్గురు శ్రీ షిరిడీ సాయిబాబా". ఫిల్మీబీట్. Retrieved 8 June 2021.