జడ్జిమెంటు 1990 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. శివకృష్ణ, వినోద్ కుమార్, యమున, ముచ్చెర్ల అరుణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

జడ్జిమెంట్
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం మోహన గాంధి
సంగీతం రాజ్ కోటి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Judgement (1990)". Indiancine.ma. Retrieved 2021-05-27.

బాహ్య లంకెలు

మార్చు