జలక్ 2011, సెప్టెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా. ఇది ఒక రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ తేజా, అనుపూర్వ, బాణుచందర్, మేల్కోటి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిశర్మ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చాడు.[1]

జలక్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి శర్మ
నిర్మాణం నాగులపల్లి పద్మిని
తారాగణం రామ్‌ తేజ,
అనుపూర్వ,
భానుచందర్
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
ఛాయాగ్రహణం మహేష్ రాయల్
విడుదల తేదీ 2011 సెప్టెంబరు 9 (2011-09-09)
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ గోల్డ్ ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "జలక్". తెలుగు ఫిల్మీబీట్. Retrieved 24 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జలక్&oldid=3412930" నుండి వెలికితీశారు