జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: જામનગર લોકસભા મતવિસ્તાર)) గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్రపార్టీ, ఒకసారి జనతాదళ్ గెలుపొందాయి.
జాంనగర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°30′0″N 70°0′0″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చుఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1952 | జెతలాల్ హరికృష్ణ జోషి | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | మనుభాయ్ షా | ||
1962 | |||
1967 | ఎన్. దండేకర్ | స్వతంత్ర పార్టీ | |
1971 | దౌలత్‌సిన్హ్జీ P. జడేజా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | వినోద్ భాయ్ షేథ్ | జనతా పార్టీ | |
1980 | దౌలత్‌సిన్హ్జీ P. జడేజా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | చంద్రేష్ పటేల్ కోర్డియా | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | అహిర్ విక్రంభాయ్ అర్జన్‌భాయ్ మేడమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | |||
2014 | పూనంబెన్ హేమత్ భాయ్ మేడమ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 | |||
2024 |