జాతీయ రహదారి 9

పంజాబ్, ఉత్తరాఖండ్‌ల మధ్య నడిచే జాతీయ రహదారి

Mapజాతీయ రహదారి 9 (ఎన్‌హెచ్ 9) భారతదేశంలో తూర్పు-పడమర దిశలో ఉన్న జాతీయ రహదారి . ఇది పంజాబ్‌లోని మలౌట్‌లో మొదలై ఉత్తరాఖండ్‌, పితోరాగఢ్ జిల్లా లోని పితోరాగఢ్[1] వద్ద ముగుస్తుంది. ఇది పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.[2] 2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల సంఖ్యలను పునర్వ్యవస్థీకరించక ముందు, ప్రస్తుత ఎన్‌హెచ్ 9 2010లో ఐదు వేర్వేరు జాతీయ రహదారుల విభాగాలలో ఉండేది. అవి పాత ఎన్‌హెచ్ 10 (ఫజిల్కా - ఢిల్లీ సెక్షన్), పాత ఎన్‌హెచ్ 24 (ఢిల్లీ - రాంపూర్ సెక్షన్), పాత ఎన్‌హెచ్ 87 (రాంపూర్ - రుద్రపూర్ సెక్షన్), పాత ఎన్‌హెచ్ 74 (రుద్రపూర్ - సితార్‌గంజ్ - ఖాతిమా సెక్షన్), పాత ఎన్‌హెచ్ 125 (తనక్‌పూర్ - పితోరాఘర్ విభాగం).

Indian National Highway 9
9
National Highway 9
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 9
Renumbered National Highways map of India (Schematic).jpg
జాతీయ రహదారుల స్కిమాటిక్ మ్యాపు
మార్గ సమాచారం
Part of AH2
పొడవు811 కి.మీ. (504 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరపితోరాగఢ్, ఉత్తరాఖండ్
Major intersections
పశ్చిమ చివరమాలౌట్, పంజాబ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుపంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్,
ప్రాథమిక గమ్యస్థానాలుమాలౌట్ (పంజాబ్)
సిర్సా-హిసార్-రోహ్ తక్ (హర్యానా)
ఢిల్లీ
ఘజియాబాద్-మొరాదాబాద్-రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)
రుద్రపూర్-సితార్‌గంజ్-తనక్‌పూర్-పితోరాఘర్ (ఉత్తరాఖండ్)
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 7 ఎన్‌హెచ్ 7

మార్గం

మార్చు

ఈ రహదారి పంజాబ్‌లోని మలౌట్‌లో ప్రారంభమై ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అస్కోట్‌లో ముగుస్తుంది. ఇది ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో (పశ్చిమ నుండి తూర్పు దిశలో) అనేక ముఖ్యమైన నగరాలను కలుపుతుంది:[3][4]

శాఖా మార్గాలతో సహా మ్యాప్

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్ర మాలిక

మార్చు
  1. "Press Information Bureau GOI - 145083". Retrieved 10 Mar 2018.
  2. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 3 April 2012.
  3. "National highway 9 route substitution notification" (PDF). The Gazette of India. 31 Mar 2015. Retrieved 1 Aug 2018.
  4. "Press Information Bureau GOI - 145083". Retrieved 10 Mar 2018.

మూలాలు

మార్చు