జానకి వెడ్స్ శ్రీరామ్
జానకి వెడ్స్ శ్రీరామ్ 2003, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు, రేవతి, ప్రేమ, చలపతి రావు, కైకాల సత్యనారాయణ, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, సుధ, కార్తీక్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]
జానకి వెడ్స్ శ్రీరామ్ | |
---|---|
దర్శకత్వం | అంజి శ్రీను |
నిర్మాత | ఎస్. రమేష్ బాబు |
తారాగణం | రోహిత్, గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు, రేవతి, ప్రేమ, చలపతి రావు, కైకాల సత్యనారాయణ, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, సుధ, కార్తీక్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్ |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 11 సెప్టెంబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- రోహిత్
- గజాలా
- రేఖ వేదవ్యాస్
- ఆహుతి ప్రసాద్
- జి. నారాయణరావు
- రేవతి
- ప్రేమ
- కైకాల సత్యనారాయణ
- చలపతి రావు
- ఎల్. బి. శ్రీరామ్
- ఎమ్.ఎస్.నారాయణ
- ఆలీ
- సుధ
- కార్తీక్
- అపూర్వ
- వైజాగ్ ప్రసాద్
పాటల జాబితా
మార్చుమేరా దిల్ తూజకో దియ , రచన; టైదల బాపు, గానం. కుమార్ సానుకోరస్
పండు వెన్నెల్లో వేణుగానం , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.టీనా కమల్
రివ్వున ఎగిరే గువ్వా , రచన: చైతన్య ప్రసాద్, గానం.టీప్పు , సునీత
అందాల భముడు రచన: తైదల బాపు , గానం.సందీప్ బనక, సునీత, నిషిక
ఏదూర తీరాలో, రచన: చైతన్య ప్రసాద్, గానం.రాజేష్, నిత్య సంతోషినీ
నిన్ను ఎంత చూసినా, రచన: తైదల బాపూ , గానం.ఉదిత్ నారాయణ్, టీనా కమల్
రివ్వున ఎగిరే గువ్వా ,(విషాదం) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
ఈఫిల్ టవర్ అయినా, రచన: తైదల బాపు, గానం శంకర్ మహదేవన్ , సురేఖామూర్తి.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: అంజి శ్రీను
- నిర్మాత: ఎస్. రమేష్ బాబు
- సంగీతం: ఘంటాడి కృష్ణ
- నిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "జానకి వెడ్స్ శ్రీరామ్". telugu.filmibeat.com. Retrieved 1 February 2018.