రేఖ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఈమె 2001లో చిత్ర అనే కన్నడ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరంలో తెలుగులో విడుదలైన ఆనందం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రేఖ
జననం
రేఖ వేదవ్యాస్ [1]

(1985-04-20) 1985 ఏప్రిల్ 20 (వయసు 39)
ఇతర పేర్లుఅక్షర, జింకే మరి రేఖ[2][3][4][5]
వృత్తినటి, మోడల్

వ్యక్తిగత విశేషాలు

మార్చు

ఈమె బెంగళూరులో పుట్టి పెరిగింది. కెంగేరిలోని బసవ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివింది. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా బిబిఏ చదువుతున్నపుడు పార్ట్ టైం మోడలింగ్ చేసింది. తెలుగులో రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాకు కన్నడ రీమేక్ చిత్ర లో కథానాయికగా అవకాశం దక్కించుకుంది.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2001 చిత్ర చిత్ర కన్నడ
ఆనందం ఐశ్వర్య తెలుగు
జాబిలి లావణ్య తెలుగు
హుచ్చా అబిష్ఠ కన్నడ
2002 ఒకటో నంబర్ కుర్రాడు స్వప్న తెలుగు
తుంటట ఐశ్వర్య కన్నడ
మన్మధుడు తెలుగు ప్రత్యేక ప్రదర్శన
2003 దొంగోడు తెలుగు
అనగనగా ఓ కుర్రాడు రేఖా నాయుడు తెలుగు
పున్నాగై పూవే మీరా తమిళం
జానకి వెడ్స్ శ్రీరామ్ అంజలి తెలుగు
త్రి రొసెస్ ఆశా తమిళం
ముద్ద - ది ఇష్యూ సుందరి హిందీ
2004 మోనాలిసా కన్నడ "కార్ కార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
ప్రేమించుకున్నాం పెళ్లికి రండి స్వప్న తెలుగు
2005 సై కన్నడ
2006 చెల్లాట అంకిత కన్నడ
నాయుడమ్మ తెలుగు
నెంజిరుక్కుమ్ వారై తమిళం ప్రత్యేక ప్రదర్శన
2007 హుడుగాట ప్రియా రావు కన్నడ
తంషేగాగి రేఖ కన్నడ
హెత్రే హెన్నాన్నే హెర్బేకు జ్యోతి కన్నడ
గుణవంత ఉమా కన్నడ
2008 నిన్న నేడు రేపు స్వప్న తెలుగు
నేత్రు ఇంద్రు నాళై తమిళం
ప్రమాదం వసుంధర కన్నడ
మస్త్ మజా మాది కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2009 పరిచయాయ నిమ్మి కన్నడ
రాజ్ ది షోమ్యాన్ కన్నడ ప్రత్యేక ప్రదర్శన
యోగి కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2010 అప్పు, పప్పు దీపా రమేష్ కన్నడ
2011 బాస్ కన్నడ
ప్రేమ చంద్రమ్మ చేతన కన్నడ
జాలీ బాయ్ ఇందుశ్రీ కన్నడ
2012 గోవిందాయ నమః శీల కన్నడ
మేధావి తెలుగు ప్రత్యేక ప్రదర్శన
2013 బెంకి బిరుగాలి రేఖ కన్నడ
లూసెగలు మ్యాగీ కన్నడ
2014 పరమశివ కన్నడ
పులకేశి కన్నడ
తులసి కన్నడ
పదం పెసుమ్ తమిళం

మూలాలు

మార్చు
  1. "Kannada heroines get sexy!". Movies.rediff.com. 24 August 2009. Retrieved 11 November 2011.
  2. "Jinkemari is back on Kannada screen – Deccan Herald". Archive.deccanherald.com. 2 May 2004. Retrieved 11 November 2011.
  3. "Lakhpati hairdo for Jinkemari, News – City – Bangalore Mirror,Bangalore Mirror". Bangaloremirror.com. 17 December 2008. Archived from the original on 5 అక్టోబరు 2011. Retrieved 11 November 2011.
  4. "Prema Chandrama Minus Prem". Epaper.timesofindia.com. 18 June 2010. Retrieved 11 November 2011.
  5. "'Prema Chandrama' Goes to Switzerland". Supergoodmovies.com. 11 August 2010. Retrieved 11 November 2011.